Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

South Railway Recruitment 2022 : పరీక్ష లేదు సౌత్ రైల్వే లో 10వ తరగతి తో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు అప్లై చేసుకునే విధముగా సౌత్ సెంట్రల్ రైల్వే నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం   జరిగింది. కేవలం పదోతరగతి పూర్తి చేసిన అభ్యర్థులు ఈ జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

సికింద్రబాద్ లో కూడా జాబ్ చేసుకునే అవకశం ఉంటుంది.

ఈ పోస్ట్ లకు కాంట్రాక్ట్ పద్దతి ద్వారా భర్తీ చేస్తున్నారు. 

ముఖ్యమైన తేదీలు : 

అప్లై చేసుకొవడానికి చివరి తేది : 04-06-2022

పోస్ట్ లు:

మొత్తం 20 పోస్ట్ ల భర్తీకి సంభందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. 

విభాగాల వారిగా ఖాళీలు:

హాస్పిటల్ అసిస్టెంట్ - 20 

అర్హతలు:

పదోతరగతి లేదా ITI పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు:

19-33 సంవత్సరాల వరకు వయస్సు ఇవ్వడం జరిగింది. SC ST కి 5  సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు వయస్సు లో సడలింపు ఉంటుంది.

జీతం:

18000+ అనుమతించదగిన అలవెన్సులు ఇవ్వడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‍లైల్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది.

ఎలా ఎంపిక చేస్తారు: 

కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Notification

Website 1

Personnel Department HQRS website 

Post a Comment

0 Comments