Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APTET Model Bits 2022 : ఏపి టెట్ మోడల్ బిట్స్ అతి ముఖ్యమైన బిట్స్ మిస్ కాకండి

ఎపి టెట్ కి ప్రిపే అవుతున్న వారికి ఈ రోజు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. ఏపి టెట్ కి 5.50 లక్షల మంది అప్లై చేసుకోవడం జరిగింది. 

ఆగస్ట్ లో 6 నుంచి 21 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ పరీక్షను ఆన్‌లైన్ లో నిర్వహించనున్నారు. త్వరలో పరీక్ష కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు ఆప్షన్స్ ఇవ్వనున్నారు. 

కంప్యూటర్ కొరత ఉండడం వల్లన పక్క రాష్ట్రం లో పరీక్ష కేంద్రాలు కేటాయించే అవకాశం ఉంది. మొదటగా ఆప్షన్స్ ఇచ్చిన వారికి సొంత రాష్ట్రం లో ఆలస్యంగా ఇచ్చిన వారికి పక్కరాష్ట్రాలలో పరీక్షకేంద్రాలు వచ్చే అవకాశం ఉంది. 


1) ఈ క్రింది వాలిలో ఉపాధ్యాయ కేంద్రీకృత ఉపగమం కానిది.

A) ఉపన్యాస పద్దతి

B) చారిత్రక పద్దతి

C) అన్వేషణ పద్దతి

D) నిర్మాణ పద్దతి

జవాబు : C

2) నేల పట్టు పక్షుల సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలదు ?

A) చిత్తూరు

B) గుంటూరు

C) నెల్లూరు

D) శ్రీ కాకుళం

జవాబు : C

3) ఈ క్రింది వానిలో ప్రవాహి ఘర్షణను ఏమని పిలుస్తారు ?

A) స్నిగ్థత

B) తలతన్యత

C) ఘర్షణ

D) డ్రాగ్ 

జవాబు : D

4) నాణ్యమైన పట్టు తయారు చెయ్యడానికి దేని నుండి పట్టుదారాన్ని తీస్తారు ?

A) కకూన్

B) మగ్గం

C) పత్తికాయ

D)  గోను సంచులు

జవాబు : A) కకూన్

5)  ఒక దండయస్కాంతం కలిగియుండు ధృవాల సంఖ్య ఎన్ని ?

A) 1

B) 2

C) 4

D)  6

జవాబు : B) 2

6) నవజాతి శిశువులో చివరిగా అభివృద్ధి చెందే జ్ఞానేంద్రియం ఏమిటి ?

A) వినికిడి

B) స్పర్శ

C) వాసన

D)  దృష్టి

జవాబు : దృష్టి

7)  ఈ క్రింది వానిలో ప్రజ్ఞాలబ్థి అనేది ?

A) మారుతుంది.

B) స్థిరంగా ఉంటుంది.

C) పెరుగుతుంది.

D)  తగ్గుతుంది.

Ans : B) స్థిరంగా ఉంటుంది

8) డిస్‌గ్రాఫియా, అగ్రాఫియా అనేవి ఏమిటి ?

A) భాషా సమస్యలు

B) రాత వైకల్యాలు

C) గణిత సంబంధ వైకల్యాలు

D)  పఠన సంబంధ వైకల్యాలు

Ans B) రాత వైకల్యాలు

9) అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాలలో శారీరక సంబంధం కానిది ?

A) వయస్సు

B) పరిణితి

C) అభిరుచి

D) అలసట

Ans : C) అభిరుచి

10) మార్గదర్శకత్వం. . . . . . . . . .

 A) పదవతరగతి విద్యార్థులకు అవసరం

B) ప్రతి విద్యార్థికీ అవసరం

C) సమస్యలున్న విద్యర్థికి మాత్రమే అవసరం

D) తల్లిదండ్రులకు

Ans : B) ప్రతి విద్యార్థికీ అవసరం

11) అనిమిత్తం అంటే ఏమిటి ?

A) అకారణం

B) కారణం

C) పని

D) కాలం

Ans : A) అకారణం

12) పొడుపు-విడుపు పాఠ్యాంశ రచయిత ఎవరు ?

A) ఆర్-శకుంతల

B) చింతాదీక్షితులు

C) బి.వి నరసింహరావు

D) రాజారాం

Ans: B) చింతాదీక్షితులు

13) సంస్కరణ పాఠ్యాంసం యొక్క ఇతివృత్తం

A) సామాజిక స్పృహ

B) జాతీయ సమైక్యత

C) మానసికోల్లాసం

D) శాస్త్ర విజ్ఞానం

Ans: B) సామాజిక స్పృహ

14) వాడు నా తమ్ముడు ఇది ఏ రకమైన వాక్యం

A) క్రియా సహితా వాక్యం

B) సంశ్లిష్ట వాక్యం

C) క్రియా రహితా వాక్యం

D) సమాపక వాక్యం

Ans:  C) క్రియా రహితా వాక్యం

15) విద్యామనోవిజ్ఞానశాస్త్రంలో కౌమారదశను ఒత్తిడి, ప్రయాస, జగడాలతో కూడుకున్న దశ" అని ఎవరు నిర్వహించారు?

A) స్టన్లీహోల్

B) కోహ్లోస్

C) చాప్లిన్

D) వాట్సన్

Ans:  A) స్టన్లీహోల్

16) ఉచ్చరించుటలో ప్రధాన పాత్ర వహించేవి ఏమిటి?

A) పెదవులు

B) సంవృతాచ్చులు

C) వివృతాచ్చులు

D) అర్థసంవృతాచ్చులు

Ans : A) పెదవులు

17) పుట్టెడు శనగల్లో ఒకటే రాయి ఈ పొడుపు కధను విప్పుము ?

A) సీతాఫలం

B) చుక్కల్లో చంద్రుడు

C) అగ్గి పెట్టి

D) ఆకాశం లో నక్షత్రం

Ans : B) చుక్కల్లో చంద్రుడు.

18) శుభపరిచే తోటీలు అని వేటిని అంటారు ?

A) రాబందులు

B) కాకులు

C) నక్కలు

D) పైవన్నీ

Ans : D) పైవన్నీ

19) కొండలు, అటవీ క్షేత్రాలు గురించి అధ్యయనం చేయడానికి ఎడ్గర్‌డేల్ అనుభవం శంఖువులో ఏ సోపానం ఉత్తమమైనది ?

A) నాటకీకరణ అనుభవం

B) ప్రదర్శనలు

C) క్షేత్రపర్యటనలు

D) చలనచిత్రాలు

Ans ; C) క్షేత్రపర్యటనలు

20) ఈ క్రింది వాటిలో సాధారణంగా నీరు ఆవిరిగా మారుటకు ప్రధాన కారణం ?

A) జలచక్రం

B) తుఫానులు

C) L.P.G

D) సూర్యరశ్మి

Ans : D) సూర్యరశ్మి 

Post a Comment

0 Comments