తెలంగాణ ప్రభుత్వం ఒక అద్బుతమైన జాబ్ నోటిఫికేషన్ విడుదల చెయ్యడం జరిగింది. ఫుడ్ సేఫ్టి ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి సంబందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. G.O.Ms.No.124 ప్రకారం రిజర్వేషన్ ఉంటుంది. తెలంగాణ లోకల్ అభ్యర్థులకు 95%, నాన్ లోకల్ అభ్యర్థులకు 5% వరకు రిజర్వేషన్ ఉంటుంది.
ముఖ్యమైన తేదిలు :
అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది : 29/07/2022
దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది : 26/08/2022
ముఖ్యమైన అంశాలు :
* పర్మెనెంట్ ఉద్యోగాలు
* తెలుగు రాష్ట్రం లో ఉండి జాబ్ చేసుకోవచ్చును.
* మెయిల్ అన్డ్ Female ఎవరైన అప్లై చేసుకోవచ్చును.
* రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.
మొత్తం పోస్ట్ లు :
24
విభాగాల వారిగా పోస్ట్ లు :
ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ ప్రివెంటివ్ మెడిసిన్ పబ్లిక్ హెల్త్ ప్రయోగశాలలు & ఆహారం (ఆరోగ్యం) పరిపాలన
అర్హతలు :
ఫుడ్ టెక్నాలజీ లేదా డైరీ టెక్నాలజీలో డిగ్రీ, లేదా బయోటెక్నాలజీ లేదా ఆయిల్ టెక్నాలజీ లేదా అగ్రికల్చరల్ సైన్స్ లేదా వెటర్నరీ సైన్సెస్ లేదా బయో-కెమిస్ట్రీ లేదా మైక్రోబయాలజీ లేదా కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ లేదా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మెడిసిన్‌లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
లేదా
ఏదైనా ఇతర సమానమైన / గుర్తింపు పొందిన అర్హత కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది.
వయస్సు:
ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 18-44 సంవత్సరాల వరకు ఉండాలి.
SC, ST, OBC. EWS వారికి 5 సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
జీతం :
42,300- 1,15,270/- జీతం ఇవ్వడం జరుగుతుంది.
ఎలా ఎంపిక చేస్తారు:
రాతపరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
పరీక్ష విధానం:
పేపర్-I:
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ - 150
పేపర్-II:
సంబంధిత విషయం (డిగ్రీ స్థాయి) అందరికీ సాధారణం -150
మొత్తం 300 మార్కులకు పరీక్ష జరుగుతుంది.
ఫీజు :
280/- వరకు ఫీజు చెల్లించవలసి ఉంటుంది.
జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:
తెలంగాణ మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది.
Apply Link : 29/07/2022 లింక్ అక్టివేట్ అవుతుంది.
0 Comments