Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NIRDPR Rural Development Jobs : రూరల్ డెవలప్మెంట్ లో ఉద్యోగాలు జీతం 40,000 మిస్ కాకండి

నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ ( ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) నుంచి రేసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయడం జరుగుతుంది.

ఈ పోస్టులను కేవలం ఇంటర్వ్యూ ద్వార భర్తీ చేయడం జరిగింది. ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేదు. నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ ( ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) నుంచి మొత్తం 3 రేసెర్చ్ అసోసియేట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.   NIRDPR Rural Development Jobs    

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 40, 000 /- రూపాయల వరకూ ఆకర్షనీయమైన వేతనాలు లభించనున్నాయి. ఈ పోస్టులకు వయసు అనేది 40 సంవత్సరాల లోపు ఉండాలి. 

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు హైదరాబాద్ లో పని చేయవలసి ఉంటుంది. ఈ ఉద్యోగాల భర్తీకి అర్హత కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలకు చెందిన అభ్యర్థులు అందరూ కూడా ధరఖాస్తులు అనేవి చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదిలు : 

ఈ ఉద్యోగాలకు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులకు 11 ఆగష్టు 2022 వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ అనేది నిర్వహించనున్నారు.

మొత్తం ఖాళీలు:

నేషనల్ ఇన్ స్టిట్యూట్ అఫ్ రూరల్ డెవలప్మెంట్ ( ఎన్.ఐ.ఆర్.డి.పి.ఆర్ ) నుంచి 3 రేసెర్చ్ అసోసియేట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది.

అర్హతలు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకోవాలి అనుకునే అభ్యర్థులు అందరూ కూడా సోషల్ లేదా సైన్స్ లేదా అగ్రికల్చర్ లేదా స్టేటస్స్టిక్ లేదా టెక్నాలజీ విభాగాలలో పి.హెచ్.డి అనేది పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 40 సంవత్సరాల ఇవ్వడం జరిగింది.

జీతం : 

40,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

ఎలా ఎంపిక చేస్తారు:

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులు అందరినీ కూడా ఇంటర్వ్యూ చేసి ఇంటర్వ్యూ ద్వార అభ్యర్థులను ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

డైరెక్ట్ గా ఇంటర్వ్యూకి హజరుకావలసి ఉంటుంది.

ఫీజు :

ఏ విధమైన ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

హైదరబాద్ నగరం లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. 

Website

Notification 

Post a Comment

0 Comments