Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RCFL Jobs Recruitment 2022 : జీతం 75000 మానేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీ మీస్ కాకండి

కేంద్ర ప్రభుత్వానికి సంభందించిన రాష్ట్రీయ కెమికల్స్ అండ్ పెర్టీలైజర్స్ లిమిటెడ్ ( ఆర్.సి.ఎఫ్.ఎల్ ) నుంచి తాజాగా మానేజ్మెంట్ ట్రైనీ ఉద్యోగాలు భర్తీకి సంభందించి నోటిఫికేషన్‌ను విడుదల చేయడం జరిగింది. 

ఈ పోస్టులకు ఎటువంటి అనుభవం అవసరం లేకుండా ఫ్రెషర్స్ కూడా ధరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలు భర్తీకి అర్హత కలిగిన ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా ధరఖాస్తులు చేసుకునే అవకాశం కలదు.


ఈ పోస్టులను వివిధ విభాగాలు అయిన కెమికల్ , మెకానికల్ , బాయిలర్ , సేఫ్టీ , ఫైర్ , సిసి ల్యాబ్ మరియు ఐటి లలో భర్తీ చేయనున్నారు.ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకునే అవకాశం కలదు.ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షనీయమైన జీతాలు లభించనున్నాయి.

ముఖ్యమైన తేదిలు : 

అప్లై చేసుకోవడానికి ప్రారంభ తేది      :  29 జులై   2022

దరఖాస్తు చేసుకొవడానికి చివరి తేది  :  18 ఆగష్టు 2022

ముఖ్యమైన అంశాలు : 

* పర్మెనెంట్ ఉద్యోగాలు

* సులభంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

* రెండు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును.

మొత్తం పోస్ట్ లు : 

33

విభాగాల వారిగా పోస్ట్ లు : 

మేనేజ్‌మెంట్ ట్రైనీ (కెమికల్) - 14

ట్రైనీ (మెకానికల్)- 4

మేనేజ్‌మెంట్ ట్రైనీ (బాయిలర్)- 4

ట్రైనీ (భద్రత)-2

మేనేజ్‌మెంట్ ట్రైనీ (సివిల్) - 3

ట్రైనీ (ఫైర్)- 1

మేనేజ్‌మెంట్ ట్రైనీ (CC ల్యాబ్)- 2

ట్రైనీ (IT) - 3

అర్హతలు :

ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల ద్వారా కెమికల్ , మెకానికల్ , బాయిలర్ , సేఫ్టీ , ఫైర్ , సిసి ల్యాబ్ విభాగాలలో నాలుగు సంవత్సరాలు ఫుల్ టైమ్ బిఈ లేదా బిటెక్ లేదా బిఎస్సి లలో 60% మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయస్సు: 

ఈ పోస్ట్ లకు అప్లై చేసుకునే అభ్యర్థుల యొక్క వయస్సు 27-45 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. 

రిజర్వేషన్ బట్టి అభ్యర్థులకు వయస్సులో సడలింపు కూడా ఉంటుంది. 

జీతం : 

40,000-140,000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది. 

ఎలా ఎంపిక చేస్తారు :

ఈ పోస్టులకు ధరఖాస్తులు చేసుకునే అభ్యర్థులకు ముందుగా ఆన్లైన్ టెస్ట్ నిర్వహించి తరువాత ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవలసి ఉంటుంది. అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

ఫీజు :

జనరల్/OBC అభ్యర్థులు 1000 రూపాయిలు, SC, ST, PWD, Exam అభ్యర్థులు ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.

జాబ్ ఎక్కడ చెయ్యవలసి ఉంటుంది:

ఇండియా మొత్తం లో ఎక్కడ అయిన జాబ్ చెయ్యవలసి ఉంటుంది. 

Website

Post a Comment

0 Comments