Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Postal GDS 3rd list Results : AP పోస్టల్ జిడిఎస్ 3 విడత ఫలితాలు విడుదల

AP పోస్టల్ జిడిఎస్ థర్డ్ లిస్ట్ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టులకు సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కాకపోవడంతో అధికారులు ఇతర ఇతర కారణాల తో కుంత మందిని రిజక్ట్ చెయ్యడం జరిగింది. 


అయితే ఇప్పుడు పోస్టల్ శాఖ సరికొత్తగా థర్డ్ లిస్ట్ విడుదల చేయడం జరిగింది.

ఈ థర్డ్ లిస్ట్ లో ఆంధ్రప్రదేశ్ సర్కిల్ నుండి 740 మందిని, తెలంగాణా నుంచి 453 మంది డాక్యుమెంట్ వెరిఫికేషన్కు పిలవడం జరిగింది. ఈ అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీ లోపు సర్టిఫికెట్లతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు హాజరు కావాల్సి ఉంటుంది.

మరియు గైర్హాజరైన అభ్యర్థులకు మరో సారి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కు పిలవడం జరుగుతుందని అధికారులు అఫీషియల్ గా వెబ్ సైట్లో పొందుపరచటం జరిగింది.




Post a Comment

0 Comments