Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC : ఎపిపిఎస్సి గ్రూఫ్-4 పరీక్షకు హజరుకాని వారు 1,74,700

ఆంధ్రప్రదేశ్ లో ఇటివల గ్రూఫ్-4 పరీక్ష (కంప్యూటర్ అసిస్టెంట్) ను ప్రభుత్వం నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షకు 1,74,700 మంది హజరుకాలేదు. 

అయితే ఈ పరీక్ష జులై 31 తేదీన నిర్వహించడం జరిగింది. అయితే ఈ పరీక్షకు మొత్తం అప్లై చేసుకున్న వారి సంఖ్య 3,86,195 మంది దీనిలో 2,73,160 మంది హల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొవడం జరిగింది. 

అయితే హల్‌టికెట్లు డౌన్‍లోడ్ చేసుకున్నపట్టికి కేవలం 2,11,495 మంది మాత్రమే పరీక్షకు హజరుకావడం జరిగింది. దీని బట్టి 77.42 శాతం మంది పరీక్షకు హజరుకావడం జరిగింది. 

దీని బట్టి చుస్తే ఈ సారి కటాఫ్ కూడా చాలా తక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది. 

నెగిటీవ్ మార్కులు 1/3 ఉండడం వల్లన చాలా మంది అభ్యర్థులకు 40 మార్కులు లోపు రావడం జరిగింది. దీని బట్టి చూస్తే ఈ సారి నార్మల్ గా ప్రిపేర్ అయిన వారికి కూడా సెలెక్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే కటాఫ్ మార్కులకు సంబంధించి ఏ విధమైన అధికారిక ప్రకటన రాలేదు వచ్చినప్పుడు మీకు తెలియజెయ్యడం జరుగుతుంది.

ఇప్పటి వరకు కీ చుసుకొవారి క్లిక్ హెర్ బటన్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చును. Click Here

AE పోస్ట్ లకు జాబితా విడుదల :

అసిస్టెంట్ ఇంజనీర్ పోస్ట్ ల భర్తీకి నిర్వహించిన పరీక్షల్లో ఉత్తీర్ణలై పోస్ట్‌లకు ప్రాధమికంగా ఎంపికైనవారి జాబితాను APPSC బుధవారం విడుదల చెయ్యడం జరిగింది. అధికారిక వెబ్‌సైట్ లో ఎంపికవిన వారి జాబిత ఉంచడం జరిగింది.

అధికారులకు పరీక్షలు:

ఆంధ్రప్రదేశ్ లో ఆలిండియా సర్వీసు, ఏపి సర్వీసు అధికారులకు నిర్వహించే లాంగ్వేజ్, ఇతర పరీక్షలకు సంబంధించి దరఖాస్తులను ఈ నెల 30 వ తేదీలోగా దాఖలు చేయవచ్చని తెలపడం జరిగింది.

ఈ పరీక్షలు సెప్టెంబర్ 27 నుంచి 30 వ తేదీ వరకు జరగనున్నాయి. పూర్తి సమాచరం కొరకు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ లో చుసుకోవచ్చును. 

జగనన్న విదేశీ విద్యాదీవెన :

అప్లై చేసుకొవడానికి చివరి తేది సెప్టెంబర్ 30 గా చెప్పుకొవచ్చును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జగన్న విదేశీ విద్యాదీవెన కింద ఆర్థిక సహయం పొందేందుకు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు కోరడం జరుగుతుంది. విదేశీ విశ్వవిద్యాలయాల సంస్థల్లో పీజీ, పీహెచ్‌డీ, MBBS, అభ్యసించాలనుకునే SC,ST,BC,మైనారిటీ,EBC, కాపు విద్యార్థులకు ప్రభుత్వం ఆర్థిక సహయం చేస్తుంది. 

అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటి నుండి 60% మార్కులతో ఇంటర్, డిగ్రీ, లేదా పీజి సంబందించిన విభాగం లో చేసి ఉండాలి. 

వయస్సు: 35 

అప్లై చేసుకొవడానికి లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

Apply Link 

Post a Comment

0 Comments