Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APPSC Official Key Group 4 : ఎపిపిఎస్సీ గ్రూఫ్-4 అధికారిక "కీ" విడుదల ( కంప్యూటర్ అసిస్టెంట్ )

ఆంధ్రప్రదేశ్ లో కంప్యూటర్ అసిస్టెంట్ ఉద్యోగాల పరీక్ష రాసిన అభ్యర్థులకు ఈ రోజు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. 

ఈ రోజు ఏపిపిఎస్సీ అధికారిక వెబ్‌సైట్ లో ప్రాధమిక "కీ" విడుదల చెయ్యడం జరిగింది. ఇచ్చిన ప్రశ్న మరియు దాని యొక్క జవాబుతో కీ విడుదల చెయ్యడం జరిగింది.

అభ్యర్థులు క్రింద ఇవ్వబడిన PDF లో అధికారికంగా విడుదల చేసిన "కీ" ని చూసుకోవచ్చును. 

" కీ " పై అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు : 

ఏవైనా ప్రశ్నలు లేదా కీపై అభ్యంతరాలను దాఖలు చేయాలనుకుంటున్నా వారు అభ్యంతరాలను దాఖలు చేయవచ్చు, కమిషన్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న నిర్దేశిత ఫార్మాట్ ద్వారా అభ్యంతరాలు అభ్యర్థుల నుండి 03.08.2022 నుండి 05.08.2022 వరకు ఆమోదించబడుతుంది ( తీసుకొవడం జరుగుతుంది.) 

ఆన్ లైన్ ద్వారా మాత్రమే. అభ్యంతరాలు తీసుకొవడం జరుగుతుంది. పోస్ట్, వాట్సాప్, SMS, ద్వారా స్వీకరించబడవు. గడువు ముగిసిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించబడవు.








Post a Comment

0 Comments