రైల్వే గ్రూఫ్-డి హల్‌టికెట్ల పై ఈ రోజు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. రైల్వే అధికారికంగా ఈ రోజు ఒక నోటీస్ విడుదల చెయ్యడం జరిగింది.
ఈ నెల అనగ ఆగస్ట్ 17 నుంచి 25 వ తేది వరకు దశల వారిగా రైల్వే Phase -1 పరీక్షలు నిర్వహిస్తున్నట్లు రైల్వే చెప్పడం జరుగుతుంది.
మొదటి విడతగా తూర్పు సెంట్రల్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, వెస్ట్‌రన్ రైల్వే లో పరీక్షలు నిర్వహిస్తున్నారు.
పరీక్ష కేంద్రం మరియు తేదీని చూస్తుకొవడానికి 09.08.2022 తేదిన లింక్ అక్టివేట్ అవుతుంది అని రైల్వే చెప్పడం జరుగుతుంది.
పరీక్షకు నాలుగు రోజుల ముందు నుంచి హల్టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు అని రైల్వే చెప్పడం జరుగుతుంది. 13 తేది నుంచి హల్టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
ఐతే ఈ రోజు అనగా 13 తేది రోజు హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకొవడానికి లింక్ ఎక్టివేట్ కావడం జరిగింది. CBT phase 1 పరీక్షకు హజరు కావలసిన అభ్యర్థులు క్రింద కనిపిస్తున్న లింక్ మీద క్లిక్ చేసి హల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చును.
0 Comments