ఆంధ్రప్రదేశ్ లో జిల్లా కోర్ట్ రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్న అభ్యర్థులకు రిజల్ట్ ఈ నెలలో విడుదల కానున్నాయి.
ఒక చిన్న విషయం ఆర్టికల్ చదివిన తరువాత మీ యొక్క అభిప్రాయం కామెంట్ వ్రాయండి.
అయితే ఈ యొక్క రిజల్ట్ ఐదు వారాల క్రితమే విడుదల చెయ్యవలసి ఉంది. అయితే కొన్ని సాంకేతిక కారణల వలన 3 నుండి ఐదు వారాల టైమ్ పట్టనుంది. అని జనవరి 30 వతేదిన చెప్పడం జరిగింది. అయితే ఈ నెల 5 వతేదికి 5 వారాలు పూర్తి అయినవి అయితే 5 వ తేది ఆదివారం కావడం తో ఈ నెల 6 వ తేదిన ఫలితాలు విడుదల కావచ్చును.
అయితే నూటికి 90% వరకు 6 వ తేది విడుదల అవుతాయి. ఒక వేళ వాయిదా వెస్తే నోటిస్ ద్వారా తెలియజెయ్యడం జరుగుతుంది.
మంచి మార్కులు సాధించిన వారు అన్ని డాక్యుమెంట్స్ రడిగా పెట్టుకోవడం మంచిది.
అయితే 6 వ తేదిన హైకోర్ట్ పోస్ట్‌లకు సంబందించిన టైపిస్ట్ మరియు కాఫీస్ట్ లకు టైఫింగ్ స్కిల్ టెస్ట్ లను నిర్వహిస్తున్నారు. ఆ రోజు రెండు షిప్ట్ లలో స్కిల్ పరీక్ష నిర్వహిస్తున్నారు. అయితే దీని యొక్క ప్రభావం డిస్ట్రిక్ట్ కోర్ట్ రిజల్ట్ రావడం పై పడుతుందా లేదా అనే విషయం తెలియవలసి ఉంది.
ఫలితాలు వచ్చినప్పుడు హైకోర్ట్ ఒక అధికారిక వెబ్సైట్ ఒపెన్ చేసి దానిలో ( hc. ap. nic. in ) లో చూసుకోండి. అయితే ఫలితాలు 7 వ తేదిన వచ్చిన ఆశ్చర్యపడావలసిన అవసరం లేదు.
4 Comments
Yes anna manchi information icharu thankyou
ReplyDeleteSir SC category 60 marks chittoor district JA 29Dec 3rd shift. How much chance to get the job?
ReplyDeleteSir oka person junior assistant and field assistant two jobs vasthe athaniki peru rendu list lo untunda leka oka job isthara endukanti athanu oka job ki select avvithe veruokareki aa job vasthundi oka person ki two jobs isthara leka pririoty icchukomani notice isthara sir
ReplyDeleteChittoor process server 60+ vachina vallu please comment
ReplyDelete