ఆంధ్రప్రదేశ్ లో కొత్త ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రజల కోసం సరికొత్త గా ఒక వ్యవస్థను ఏర్పటు చేసి దానిలో లక్షల సంఖ్యలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులను నియమించడం జరిగింది.
ఏపీ స్టేట్ లో 2019 నుండి గ్రామ /వార్డ్ సచివాలయాలలో పని చేస్తున్న లక్షకు పైగా ఉద్యోగార్థులు రెండు సంవత్సరాలు ప్రోబేషనరీ పీరియడ్ ను గత సంవత్సరంలో దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు.
ఈ సందర్భంగా ప్రొబేషనరి పీరియడ్ ను పూర్తిచేసిన తమను రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణన లోనికి తీసుకోవాలంటూ, గత కొంతకాలంగా లక్షలాది మంది గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగస్తులు ఏపీ స్టేట్ గవర్నమెంట్ కు తమ తమ విజ్ఞప్తు లను అందజేస్తున్నారు. AP Grama Ward Sachivalayam
ఈ తరుణంలోనే, గ్రామ /వార్డ్ సచివాలయలలో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న 1.34 లక్షల మంది అభ్యర్థుల ప్రోబేషనరీ పీరియడ్ ను పూర్తి చేసి,
సచివాలయ ఉద్యోగులకు మేలు.. ఉద్యోగులందరి మేలును కాంక్షిస్తూ, ఒకేసారి అందరికి మంచి జరగాలనే ఉద్దేశంతో ప్రొబేషనరీపై నిర్ణయం. జూలైలో కన్ఫర్మేషన్, కొందరికే కాకుండా అందరికీ కొత్త పే స్కేల్.@ysjagan @GSWSOfficial#GramaWardSachivalayam #CMYSJagan #APDC pic.twitter.com/kNZKJxA2E1
— AP Digital Corporation (@apdigitalcorp) January 10, 2022
ఈ ఏడాది 2022, జూన్ 30 వ తేది నుండి రెగ్యులర్ ఉద్యోగులుగా పరిగణనలోనికి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు తాజాగా ఒక ముఖ్యమైన ప్రకటనను జారీ చేశారు.
అయితే ఇదే విషయం మీద ట్విటర్ లో ట్వీట్ చెయ్యడం జరిగింది. అభ్యర్థులు క్రింద ఉన్న ట్విటర్ పోస్ట్ ను పరిశీలించవచ్చును.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments