ఆంధ్రప్రదేశ్ లో గ్రామ మరియు వార్డ్ సచివాలయ ఉద్యోగాల గురించి యువత ఎదురుచూస్తున్న విషయం మన అందరికి తెలిసింది.
ఏపి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ సీఎం క్యాంపు కార్యాలయంలో సిఎం గారిని కలవడం జరిగింది.
గ్రామ,వార్డ్ సచివాలయ ఉద్యోగులకు కూడ మే నెలలో సాధారణ బదిలీల్లో అవకాశం కల్పిస్తామని హమీ ఇచ్చినట్లుగా మనకి తెలుస్తుంది.
దీనిని బట్టి చుస్తే సాధారణ బదిలి ప్రక్రియ పూర్తి అయిన తరువాత కొత్త నోటిఫికేషన్ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా మనం చెప్పుకోవచ్చును. ఇది మొదటి అంశంగా చెప్పుకోవచ్చును.
గతంలో వచ్చిన వార్తల ప్రకారం గ్రామ వార్డు సచివాలయాల శాఖ, పశు సంవర్థకశాఖ, ఆహర పౌర సరఫరాలు, విద్యుత్ శాఖ, అటవీ, పరిశ్రమలు మొదలైన గవర్నెన్స్ శాఖల వివరాలను తెలపాలని తాజాగా సర్క్యులర్ తో పాటు ఒక ప్రోఫార్మను కూడా జత చేసింది. ఇది రెండో అంశంగా చెప్పోకోవచ్చును.
ఈ రెండు అంశాలను దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుండే చదవం ఒక మంచి నిర్ణయంగా చెప్పుకోవచ్చును. మొత్తం 14,523 ఖాళీలు ఉన్న విషయం మన అందరికి తెలిసిందే.
అయితే ఈ పోస్ట్ లకు సంబందించి నోటిఫికేషన్ త్వరగా రావాలి అని కోరుకుందాం.
మీ యొక్క అభిప్రాయలను, సూచనలను కామెంట్ వ్రాయండి.
జిల్లా కోర్ట్ లో సరికొత్త ఉద్యోగాలు అప్లై చేసుకొవడానికి టైమ్ ఉంది పూర్తి సమాచరం కొరకు ఇక్కడ క్లిక్ చెయ్యండి Click Here

0 Comments