జిల్లాకోర్ట్ లో ఉద్యోగాల భర్తీకి సంబందించి ఒక నోటిఫికేషన్ రావడం జరిగింది. ఎవరైన ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. అనంతపురం కోర్ట్ కి సంబందించి ఈ జాబ్ నోటిఫికేషన్ రావడం జరింగి. ఈ పొస్ట్ లను అవుట్ సోర్సింగ్ పద్దతి లో భర్తీ చేస్తున్నారు.
అప్లై చేసుకొవడానికి చివరి తేది : 15-05-2023
పోస్ట్ లు :
LD స్టైనో
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్
రికార్డ్ అసిస్టెంట్
ఆఫీస సబార్డ్‌నెట్
మొత్తం పోస్ట్ లు :
7 పోస్ట్ లు
అర్హతలు :
LD స్టైనో ఉద్యోగాలకు డిగ్రీ చదివి ఉండాలి మరియు షార్ట్‌హెన్డ్ మరియు టైప్‌రైట్ గ్ వచ్చి ఉండాలి.
టైపిస్ట్ కమ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు డిగ్రీ మరియు టైప్‌రైటిగ్ సర్టిపికేట్ కలిగి ఉండాలి.
రికార్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఇంటర్ చదివిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చును.
ఆఫీస సబార్డినెట్ జాబ్స్ కి కేవలం 7 వ తరగతి చదివి ఉండాలి మరియు వివిధ పనులలో ప్రాధ్యానత ఉన్న వారికి ప్రిపర్స్ ఇవ్వడం జరుగుతుంది. Dist Court Jobs
ఎలా అప్లై చేసుకోవాలి :
సంబందిత దృవపత్రాలు నకళ్ళు ను ఈ అడ్రస్ కు పంపవలెను, Chaiman, District Legal Services authority District Court Complex Ananthapuram
ఎలా ఎంపిక చేస్తారు :
LD స్టైనో మరియు టైపిస్ట్ కం అసిస్టెంట్ ఉద్యోగాలకు స్కిల్ టెస్ట్ ద్వారా. రికార్డ్ అసిస్టెంట్,ఆఫీస సబార్డ్‌నెట్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
0 Comments