ఆంధ్రప్రదేశ్ లో VRO ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక గుడ్‌న్యూస్ చెప్పడం జరిగింది.
VRO విద్యార్హతలలో మార్పులు చేస్తు G.O నెంబర్ 2837 విడుదల చెయ్యడం జరిగింది. అయితే ఈజీఒ మార్చి 10 వ తేదిన విడుదల చెయ్యడం జరిగింది.
అయితే ఇంతకు ముందు VRO ఉద్యోగాలకు అర్హత గా పదోతరగతి పాస్ కావడం తో పాటు డ్రాట్స్‌మెన్ విభాగం లో రెండు సంవత్సరాల ఒకేషనల్ సర్టిఫికేట్ అడగడం జరిగింది.
అయితే ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన GO ప్రకారం డిగ్రీ చదివిన ప్రతి ఒక్కరు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.
అయితే ఈ పోస్ట్ లను గ్రామ సచివాలయం పోస్ట్ లతో కలిపి త్వరలో భర్తీ చెయ్యనున్నారు. అయితే మనకి ఇంతకు ముందు వచ్చిన లెక్కల ప్రకారం గ్రామ వార్డ్ సచివాలయం లో 14,523 ఖాళీలు ఉండగా దానిలో ఈ యొక VRO గ్రేడ్-2 లేదా వార్డ్ రెవెన్యూ సెక్రటరీ 112 పోస్ట్ లు గా చెప్పుకోవచ్చును.
0 Comments