అతి తక్కువ విద్యా అర్హతతో 18,000 రూపాయల జీతం వచ్చే ఉద్యోగ ప్రకటన తాజాగా వచ్చినది. ఈ ప్రకటన ప్రస్తుతం ఉన్న ఉద్యోగ ప్రకటనలలో చాలా చాలా మంచి నోటిఫికేషన్ గా మనం చెప్పుకోవచ్చు.
ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కేరళ స్టేట్ కౌన్సిల్ ఫర్ సైన్స్, టెక్నాలజీ & ఎన్విరాన్మెంట్ నేషనల్ సెంటర్ ఫర్ ఎక్స్ లెన్స్ కు చెందిన జవహర్ నెహ్రూ ట్రోపికల్ బోటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో ఖాళీగా ఉన్న హెల్పర్ పోస్ట్ భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ జారీ అయినది.
ఎటువంటి పరీక్షలు లేకుండా కేవలం వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ ల ద్వారా ఈ పోస్ట్ భర్తీ కానుంది. టెంపరరీ విధానంలో ఈ పోస్టును భర్తీ చేయనున్నారు.
ముఖ్యమైన తేదీలు :
వాక్ - ఇన్ - ఇంటర్వ్యూ నిర్వహణ తేది : జూలై 20, 2023
ఇంటర్వ్యూ నిర్వహణ సమయం : ఉదయం 10 గంటలకు
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం :
జవహర్ నెహ్రూ ట్రోపికల్ బోటానిక్ గార్డెన్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, పాలోడ్, తిరువనంతపురం, కేరళ.
పోస్ట్ - వివరాలు :
హెల్పర్ - 1
అర్హతలు :
7వ తరగతిలో ఉత్తిర్ణత చెంది, ఫీజికల్ ఫిట్ నెస్ ను కలిగి ఉండి, హెర్బరియం లేదా బాంబూ క్రాఫ్ట్ ప్రిపరేషన్ లో స్కిల్ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
జనవరి 1, 2023 నాటికి 36 సంవత్సరాలు కలిగిన వ్యక్తులు అందరూ ఈ పోస్టు భర్తీనకు నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావచ్చు.
దరఖాస్తు చేసుకునే విధానం :
సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలతో అభ్యర్థులు ఈ వాక్ - ఇన్ - ఇంటర్వ్యూకు హాజరు కావలెను అని ప్రకటనలో పొందుపరిచారు.
ఎంపిక విధానం :
వ్యక్తిగత ఇంటర్వ్యూల ద్వారా ఎంపిక చేస్తారు.
జీతం :
సెలక్షన్ అయిన అభ్యర్థికు నెలకు 18,030 రూపాయలు జీతంగా లభిస్తుంది.
0 Comments