Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Postal : పోస్టల్ శాఖలో 30,553 ఉద్యోగాల భర్తీ, కేవలం 10th అర్హత

పోస్టల్ శాఖలో ఉద్యోగాల గురించి ఎదురుచుస్తున్న అభ్యర్థులకు ఈ రోజు ఒక అద్బుతమైన నోటిఫికేషన సర్కులర్ రావడం జరిగింది. పోస్టల్ శాఖలో సూమారు 30,553 ఉద్యోగాల భర్తీకి సంబందించి నోటిఫికేషన్ ఈ నెల 28 తేదిన రానున్నాయి. దీని సంబందించి సర్కులర్ కూడా విడుదల చెయ్యడం జరిగింది. 

GDS Engagement Schedule 2 గా చెప్పడం జరుగుతుంది. ఇవి పోస్టల్ GDS పోస్ట్ లు చెప్పుకోవచ్చును. దీని సంబందించిన నోటిస్ క్రింద ఇవ్వడం జరిగింది.

రెండు తెలుగు తెలుగు రాష్ట్రాల వారు ఈ ఫోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. మీకు ఏవిధమైన పరీక్ష ఉండదు. BPM, ABPM ఉద్యోగాలుగా చెప్పుకోవచ్చును. 

నోటిస్ లో ముఖ్యమైన తేదిలు ఇలా ఉన్నాయి :

విభాగాల వారీగా డేటా ఎంట్రీ మరియు ఖాళీల ఫ్రీజింగ్: 17.07.2023 నుండి 22.07.2023 వరకు

డేటా ఎంట్రీ కార్యకలాపాలను మళ్లీ తనిఖీ చేస్తోంది: 24.07.2023 నుండి 24.07.2023 వరకు

డివిజన్ల వారీగా డేటా ఎంట్రీని ఫ్రీజ్ చేసిన తర్వాత సర్కిల్‌ల ద్వారా ఆమోదం: 25.07.2023 నుండి 26.07.2023 వరకు

ఖాళీల నోటిఫికేషన్: 28.07.2023

దీని బట్టి పూర్తి సమాచరం నోటిఫికేషన్ 28-07-2023 విడుదల కానుంది. దానిలో ఉండే ముఖ్యమైన విషయాల గురించి మనం తెలుసుకుందాం

postal jobs 30,553 latest GDS information

అర్హతలు:

కేవలం 10వ తరగతి అర్హతతో ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

i) కంప్యూటర్ పరిజ్ఞానం, (ii) సైక్లింగ్ పరిజ్ఞానం (iii) జీవనోపాధికి తగిన సాధనాలు

పోస్ట్ లు :

BPM,ABPM

ఖాళీలు : 

సుమారుగా 30,553 పోస్ట్ లు 

వయస్సు: 

18-40 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. SC,STకి 5 సంవత్సరాలు OBC కి 3 సంవత్సరాల వరకు సడలింపు ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి: 

అభ్యర్థులు ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. Male/Female ఎవరైన ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. indiapostgdsonline. gov. in  వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్ లో అపై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

పదోతరగతి లో వచ్చిన మెరిట్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. ఏ విధమైన రాత పరీక్ష లేదు. 

జీతం :  BPM పోస్ట్ లకు 12,000-29,380, ABPM 10,000-24,470

పూర్తి నోటిఫికేషన్ వచ్చినప్పుడు అభ్యర్థులకు తప్పనిసరిగా తెలియజెయ్యడం జరుగుతుంది కావున అభ్యర్థులు వెబ్‌సైట్ ని ప్రతి రోజు చూస్తు ఉండండి. 

Post a Comment

0 Comments