Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP లో ఆఫీసర్ సబార్డ్‌నెట్ ఉద్యోగాలు జీతం 91,160 సూపర్ ఛాన్స్

ఆంధ్రప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు డ్రైవర్ మరియు ఆఫీస్ సబార్డ్‌నేట్ ఉద్యోగాల భర్తీకి సంబందించి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ లో ఉన్న SC అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును. ఇవి బ్యాక్ లాగ్ పోస్ట్ లు ఆ చెప్పుకోవచ్చును. 

ముఖ్యమైన తేది : 

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభ తేది : 29-08-2023

అప్లై చేసుకోవడానికి చివరి తేది - 19-09-2023

Office subordinate jobs 2023 telugu

పోస్ట్ లు :

డ్రైవర్ మరియు ఆఫీస్ సబార్డ్‌నేట్ ఉద్యోగాలు

అర్హతలు : 

డ్రైవర్ పోస్ట్ లకు : తెలుగు చదవడం వ్రాయడం మరియు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే చాలు ( LMV)

ఆఫీస్ సబార్డ్‌నేట్ : 7 వ తరగతి చదివిన అభ్యర్థులు ఈ పోస్ట్ లకు అప్లై చేసుకోవచ్చును.

వయస్సు: 18-47 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. Office subordinate jobs 2023 telugu

జీతం : 20,000-61960 వరకు ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం : మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు

పని ప్రదేశం : ఆంధ్రప్రదేశ్ విజయవాడ

మీరు అప్లై చేసుకొవడానికి మరియు అధికారిక వెబ్‌సైట్ లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.

Website

Notification

Apply Now 

Post a Comment

0 Comments