Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Jobs : షిప్‌యార్డ్ లో ఉద్యోగాలు అద్బుతమైన శాలరీ

మజ్‌గావ్ షిప్‌యార్డ్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును. అద్బుతమైన శాలరీ ఇవ్వడం జరుగుతుంది. 

ముఖ్యమైన తేది లు :

MDL ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రారంభం 12 ఆగస్ట్ 23

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ 21 ఆగస్టు 23

MDL వెబ్‌సైట్‌లో 24 ఆగస్టు 23 న అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన

Shipyard Jobs Recruitment 2023

అనర్హతకు సంబంధించి ప్రాతినిధ్యానికి చివరి తేదీ 30 ఆగస్టు 23

ఆన్‌లైన్ పరీక్ష ప్రకటన తేదీ 05 సెప్టెంబర్ 23

అర్హతలు :  పదోతరగతి ITI nac సర్టిఫికేట్ ఉన్న వారు అప్లై చేసుకోవచ్చును. ఇంజినీరింగ్ డిగ్రీ ఉన్న వారు కూడా ఈ యొక్క జాబ్స్ కి అప్లై చేసుకోవచ్చును.

వయస్సు : 18 నుంచి 38 సంవత్సరాల వారకు ఇవ్వడం జరిగింది.

ఎంపిక విధానం : రాత పరీక్ష మరియు స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవచ్చును : ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చును.

Website

Notification

Apply Link

Post a Comment

0 Comments