Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Jobs : రైల్వే లో STA ఉద్యోగాలు జీతం 37,000

రైల్వే లో జాబ్ చేసుకోవాలి అనుకునే వారికి ఉత్తరాది రైల్వే నుంచి జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఈ పోస్ట్ లకు ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎవరైన అప్లై చేసుకోవచ్చును. ఈ పోస్ట్ లకు మొదట 10 రోజులు ట్రైనింగ్ ఇచ్చి తరువాత జాబ్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని కాంట్రాక్ట్ బేసిక్ పద్దతిలో భర్తీ చేస్తున్నారు 

ముఖ్యమైన తేదిలు :

దరఖాస్తు చేసుకొవడానికి ప్రారంభ తేది : 11-08-2023

అప్లై చేసుకొవడానికి చివరి తేది : 28-08-2023

Railway Recruitment 2023 Apply Know

పోస్ట్ యొక్క పేరు:

STA ( సీనియర్ టెక్నికల్ అసోసియేట్ )

అర్హతలు : 

సంబందిత విభాగం లో సివిల్,ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ ఇంజినీరిగ్, మెకానికల్ ఇంజినీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదా M.Sc. ఎలక్ట్రానిక్స్ లో ఇంజనీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.

వయస్సు: 20 నుంచి 34 సంవత్సరాల వరకు ఇవ్వడం జరిగింది. OBC కి 3 SC,ST కి 5 సంవత్సరాల వరకు సండలింపు ఉంటుంది.

ఫీజు : 100/- ఫీజు ఉంటుంది. SC,ST,Women అభ్యర్థులకు ఫీజు నుంచి మినహయింపు ఉంటుంది.

ఎంపిక విధానం : విద్యార్హతలో వచ్చిన మార్కులు మరియు GATE స్కోర్ ఆధారంగా ఎంపిక చెయ్యడం జరుగుతుంది. 

ఎలా అప్లై చేసుకోవాలి: ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

పూర్తి సమాచరం నోటిఫికేషన్ మరియు అప్లై లింక్ క్రింద ఇవ్వడం జరిగింది. 

Notification and Apply Link

Post a Comment

0 Comments