Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP DSC 4 రోజులలో అన్ని పనులు సాధ్యమ ?? షెడ్యూల్ ప్రకారం ఎలా జరుగుతుంది ?

ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ పరీక్ష పై తీవ్రమైనటువంటి ఉత్కంఠ నెలకొంది. పరీక్ష జరుగుతుందా లేదా వాయిదా పడుతుందా ఈసీ ఏం చెబుతుంది అని చాలామంది అభ్యర్థులు ఉత్కంఠ గా ఎదురు చూడడం జరుగుతుంది. 


పరీక్ష వాయిదా పడాలి అని చెప్పి చాలామంది అభ్యర్థులు మెయిల్స్ పెడుతున్నారు, కాల్స్ చేస్తున్నారు, ట్విట్టర్ లో కూడా క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి డీఎస్సీ నిర్వహించడం జరిగే పనిలా కనిపించడం లేదు వాయిదా పడే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇప్పటికి కూడ డీఎస్సీ పరీక్షకు సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ లు ఇవ్వడం గానీ TETకు సంబంధించినటువంటి ఫలితాలు ఇవ్వడం గానీ చేయలేదు ఈ విషయం మన అందరికీ తెలిసిందే. 

ఈ రోజు అనగ ఆదివారం 24 వ తేది ఈ రోజు ఏవిధమైన అధికారిక ప్రకటన వెబ్‌సైట్ లో రాలేదు. రేపు అనగా 25 వ తేది హోలి పండుగగ మనం చెప్పుకోవచ్చును. అయితే ఇకా 30 తేదిన పరీక్ష జరగడానికి 4 రోజులు మాత్రమే టైమ్ ఉంది. ఈ టైమ్ లో TET రిజల్ట్ ఇవ్వడం, DSC కి సంబందించి వెబ్‌ఆప్షన్స్ ఇవ్వడం. హల్‌టికెట్లు ఇవ్వడం ఈ నాలుగు రోజులలో జరిగే పనిగ కనిపించడం లేదు. అయితే ఈ సమయం లో ఏ పని చెయ్యాలి అన్న ఎలక్షన్ కమిషన్ అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి ఈ విషయం మన అందరికి తెలిసిందె.

దీని బట్టి చూస్తే షెడ్యూల్ ప్రకారం పరిక్షలు జరిగే అవకాశం తక్కువగ కనిపిస్తున్నాయి. అయితే చాల మంది అభ్యర్థుEC నుంచి ఏదైన సమాచరం వస్తుందేమో అని చూస్తున్నారు కని ఏవిధమైన న్యూస్ EC నుంచి రాలేదు. 

ఈ DSC నోటిఫికేషన్ వచ్చిన టైమ్ కంటే 3 నెలలు లేదా 4 నెలల ముందు నోటిఫికేషన్ వచ్చి ఉంటే ఇన్ని సమస్యలు రాకపోను. ప్రక్రియ సజావుగ జరిగి ఉండేది.

అభ్యర్థులు మీ యొక్క ప్రిపరేషన్ ని కొనసాగించండి, మీరు ప్రిపరేషన్ ఎంత త్వరగా పూర్తిచేస్తే అంత మంచిది, ప్రిపరేషన్తోపాటు మీరు ప్రాక్టీస్ బిట్లు చేయడం ద్వారా పరీక్షా కేంద్రాల్లో మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు, పరీక్షా కేంద్రంలో మీరు తక్కువ సమయంలోనే ఎక్కువ బిట్లుకి ఆన్సర్ పెట్టవలెను, బిట్లికి విశ్లేషణ చేసుకునేటటువంటి టైం తక్కువగా ఉంటుంది, కాబట్టి మీరు ప్రాక్టీస్ బిట్స్ చేయడం చాలా మంచిది, కాబట్టి ప్రతి అభ్యర్థి కూడా ఈ యొక్క సమయంలో మీ యొక్క ప్రిపరేషన్ తో పాటు ప్రాక్టీస్ బిట్స్ చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది అందరూ చక్కగా ప్రిపేర్ అవ్వండి. 

Post a Comment

0 Comments