Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP DSC పేపర్ టఫ్ గా ఉంటే మీకు ఎన్ని మార్కులు వస్తాయి ?

 AP DSC పరీక్ష త్వరలో జరగనుంది. అయితే ఎప్పుడు జరుగుతుంది అనే దాని మీద క్లారిటి లేదు. అయితే మనం మాత్రం సన్నద్దంగా ఉండాలి. 

చాలా మంది చాల మంది అభ్యర్థులు ప్రిపేర్ అవుతారు కాని పేపర్ టఫ్ గా ఉంటే మనకి ఎన్ని మార్కులు వస్తాయో తెలియదు ఇటువంటి సమయం లో మీరు కష్ట్రం ఉన్న మోడల్ బిట్స్ చెయ్యడం ద్వార మీకు తెలుస్తుంది. అయితే మీకోసం క్రింద కష్ట్రం గా ఉండే 10 వరకు మోడల్ బిట్స్ ఇవ్వడం జరిగింది. దీనిలో 70% మార్కులు కనుక మీకు వస్తే మీరు చాలా భాగ ప్రిపేర్ అవుతున్నట్లు లెక్క, దీనిని బట్టి మీ యొక్క ప్రిపరేషన్ ఎలా ఉందో మీరే అంచన వేసుకోండి.

పేపర్ టఫ్ గా లేదు అని భావించిన వారు టఫ్ గా ఉండే బిట్స్ ని 8179492829 కి బిట్స్ వాట్సప్ చెయ్యండి. 

మొదట మీరు ప్రశ్నను జాగ్రత్తగ చదవండి. ఏ ఆన్సర్ మీరు కరెక్ట్ అనుకుంటున్నారో దానిమీద క్లిక్ చేయండి ఇలా అన్ని ప్రశ్నలకు సమాధానం పెట్టి చివరిలో ఉన్నటువంటి సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేయండి, అప్పుడు మీకు 10 కి ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది. 


Post a Comment

0 Comments