ఆంధ్రప్రదేశ్ లో మెగా DSC నోటిఫికేషన్ వస్తున్న తరుణంలో SGT అభ్యర్థులకు సంబందించి మోడల్ బిట్స్ క్రింద ఇవ్వడం జరిగింది. ప్రతి పాఠ్యంశం నుంచి బిట్స్ సెలెక్ట్ చేసి క్రింద ఇవ్వడం జరిగింది. దీనిలో మీరు 22 మార్కులు సాధించినచో మీ ప్రిపరేషన్ సరిగ్గ ఉన్నట్లుగానే లెక్క వేసుకోవచ్చును.
మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాని మీద క్లిక్ చెయ్యండి.
అలా అన్ని బిట్స్ మీద క్లిక్ చెయ్యండి.
చివరి సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది.
0 Comments