Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Mega DSC రెండు నోటిఫికేషన్స్ | 10 నాటికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు

 AP DSC 2024 నోటిఫికేషన్ ఇచ్చేందుకు రాష్ట్రప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది. గత ప్రభుత్వం తప్పిదం కారణంగా రెండు రకాల నోటిఫికేషన్ విడుదల చెయ్యనుంది. 

మూడేళ్ళ నుంచి టెట్ పరీక్ష నిర్వహించని గత ప్రభుత్వం. ఇప్పటి వరకు టెట్ రాయని వారికి టెట్ నిర్వహణతో కలిపి DSC నోటిఫికేషన్.

ఇప్పటికే టెట్ అర్హత పొందిన వారికి నేరుగా మెగా DSC కి మరో నోటిఫికేషన్. ఈ నెల 30న రెండు నోటిఫికేషన్లు విడుదల చేయనున్న ప్రభుత్వం

డిసెంబర్ 10 నాటికి అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇచ్చేలా మెగా DSC షెడ్యూలు. జిల్లాల్లోని స్థానికులతోనే 80% టీచర్ పోస్టులు భర్తీకి నిర్ణయం

మొత్తంగా 16,347 పోస్టులను భర్తీ చేయనున్న ప్రభుత్వం. పాఠశాల విద్యాశాఖ పరిధిలో భర్తీకానున్న 13,661 టీచర్ పోస్టులు ఎస్సి సంక్షేమ శాఖలో భర్తీకానున్న 439 టీచర్ పోస్టులు.

అయితే DSC కి సంబందించి మరిన్ని విషయాలపై పూర్తి క్లారిటి రావలసి అవసరం ఉంది. వచ్చినప్పుడు తప్పనిసరిగా మీకు తెలియజెయ్యడం జరుగుతుంది. 

Post a Comment

0 Comments