Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

RRB and All Competitive Exams telugu 2020 | రైల్వే మరియు పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్

అన్ని పోటీ పరీక్షలకు సంబంధించి కొన్ని ముఖ్యమైన బిట్స్ క్రింద వ్రాయబడినవి .ఈ ప్రశ్నలు గత పోటి పరీక్షల్లో ఇవ్వబడినవి. 


1.రాజ్యాంగ పరిషత్తు కు చెందిన కేంద్ర రాజ్యాంగ కమిటి చైర్మన్ ఎవరు?


సమాధానం: నెహ్రూ

2.రాజ్యాంగ పరిషత్ దేనిచేత రూపోందించబడింది ?


సమాధానం: కాబినెట్ మిషన్ ప్లాన్

3.పార్టీ ఫిరాఇంపుల నిషేధ చట్టం భారత రాజ్యాంగం లో ఏ షెడ్యూల్లో ఉంది ?


సమాధానం: 10వ షెడ్యూల్

4.మొదటి రాజ్యాంగ సభ సమావేశం ఎప్పుడు జరిగింది ?


సమాధానం: 1946, డిసెంబర్ 9

5.రాజ్యాంగ సభ చివరి సమావేశం ఎప్పుడు జరిగింది?


సమాధానం: 1950, జనవరి 24

6.ప్రవాస భారతీయులకు ద్వంద పౌరసత్వ నిబంధనల ఫై వేసిన కమిటి ఏది?


సమాధానం: ఎల్.ఎమ్.సింఘ్వి కమిటి(2005)

7.వయోజన ఓటింగ్ హక్కును పేర్కొన్న రాజ్యాంగ నిభందన?


సమాధానం:326

8.మొదటి భారత రాజ్యాంగం లోని ఉమ్మ్మడి జాబితాలోని అంశాల సంఖ్య ?


సమాధానం:47

9.భారత రాజ్యాంగంలోని షెడ్యూల్ల సంఖ్య ?


సమాధానం:12

10.భారతదేశం లౌకిక రాజ్యం అని ఎందు వలన అంటారు ?


సమాధానం: అధికార మతం లేకపోవడం 

Post a Comment

1 Comments