Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Job Calendar in AP New Update | APPSC ఉద్యోగాల భర్తీ పై అతి ముఖ్యమైన ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గతంలో విడుదల చేసిన  జాబ్ క్యాలండర్ లో మార్పులు చోటుచేసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

నిన్నటి రోజు జరిగిన ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (APPSC) సభ్యుల మధ్య జరిగిన  మీటింగ్ ద్వారా ఈ జాబ్ క్యాలెండర్ లో ఉద్యోగాల సంఖ్యను పెంచడంపై చర్చలు జరిగినట్లు సమాచారం అందుతుంది.

Job Calendar in AP New Update

జాబ్ క్యాలెండరు లో ప్రకటించిన గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సంఖ్యను పెంచి, 

వీటితో పాటు ఇటీవలే ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపిన  వివిధ ప్రభుత్వ విభాగాలలో ఖాళీగా ఉన్న  Job Calendar in AP New Update

మరో 1180 పోస్టులను జత చేసి ఆగష్టు నెలాఖరుకు జాబ్స్  నోటిఫికేషన్స్ విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని ఏపీపీఎస్సీ సభ్యులు తెలిపారు. Job Calendar in AP New Update

ఆగష్టు నెలాఖరుకు లేదా సెప్టెంబర్ నెల ప్రారంభంలో నోటిఫికేషన్స్ వస్తున్న సందర్భంలో అభ్యర్థులు అందరూ మీ మీ ప్రిపరేషన్స్ ను ప్రారంభించడం మంచిదిగా మనం చెప్పుకోవచ్చు.

ఈ ఉద్యోగాలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం  మరియు పరీక్షల్లో వచ్చే  ఇంపార్టెంట్ బిట్స్ ను తెలుసుకోవడానికి అభ్యర్థులు telugucompetitive.com వెబ్సైటు ను ప్రతీ రోజు చూడగలరు.

ఆంధ్రప్రదేశ్ లో మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి. Clik Here

APPSC అధికారిక వెబ్‌సైట్ Clik Here

Post a Comment

0 Comments