గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ కు చెందిన నావల్ ఫిజికల్ అండ్ ఓషానోగ్రఫీక్ లేబర్యాటరీ లో
వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న జూనియర్ రీసెర్చ్ ఫెలో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
భారీ స్థాయిలో వేతనాలు లభించే ఈ DRDO ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 30 రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
జూనియర్ రీసెర్చ్ ఫెలో (మెకానికల్ ఇంజనీరింగ్ ) - 4
జూనియర్ రీసెర్చ్ ఫెలో ( ఓషేనోగ్రాఫి ) - ప్రకటనలో పొందుపరచలేదు.
అర్హతలు :
ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టు లలో ప్రధమ శ్రేణిలో బీ.ఈ /బీ. టెక్ /ఎంఈ /ఎంటెక్ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు నెట్ /గేట్ పరీక్షలలో మంచి స్కోర్ కలిగి ఉండవలెను అని ఈ ప్రకటనలో తెలుపుతున్నారు.
వయసు :
28 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఏజ్ రిలాక్స్యేషన్ కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజు చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు వెబ్ బేస్డ్ వీడియో కాన్ఫరెన్స్ ల ఆధారంగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా నెలకు 31,000 రూపాయలు లభించనుంది.
మరియు ఈ జీతంతో పాటుగా హౌస్ రెంటింగ్ ఆలోవెన్స్ కూడా లభించనుంది.
0 Comments