పరీక్ష లేదు, ఆంధ్రప్రదేశ్ లో భారీ ఉద్యోగాలు, 1189 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్స్ విడుదల, వెంటనే అప్లై చేసుకోండి, అసలు మిస్ కావద్దు.
గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్టుమెంటు ఆధ్వర్యంలో ఉన్న ఏపీ రాష్ట్రం లో ఉన్న 12 జిల్లాలలో ఉన్న డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ లలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 1189 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన ప్రకటనలు తాజాగా జారీ అయినవి.
ముఖ్యంశాలు :
1). ఇవి ప్రభుత్వ కాంట్రాక్టు / అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు.
2). 10వ తరగతి అర్హతలతో కూడా ఉద్యోగాల భర్తీ.
3). ఎగ్జామ్స్ & ఇంటర్వ్యూ లు లేవు.
4). మంచి స్థాయిలో వేతనాలు.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేస్తున్న ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆయా జిల్లాలకు చెందిన లోకల్ అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఏపీ లో ఉన్న 12జిల్లాల DMHO ల వారీగా భర్తీ చేయనున్న ఈ పోస్టులకు సంబంధించిన పూర్తి వివరాలను మనం ఇపుడు క్షుణ్ణంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
నోటిఫికేషన్స్ ప్రకటన తేది : నవంబర్ 22, 2021
ఆఫ్ లైన్ అప్లికేషన్స్ ప్రారంభం తేది : నవంబర్ 23,2021
ఆన్లైన్ అప్లికేషన్స్ చివరి తేది : డిసెంబర్ 5, 2021
దరఖాస్తుల ప్రక్రియ పూర్తి తేది : డిసెంబర్ 15, 2021
ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : డిసెంబర్ 17, 2021
ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేది : డిసెంబర్ 23,2021
సెలెక్టెడ్ కాండిడేట్స్ లిస్ట్ విడుదల తేది : డిసెంబర్ 27-28,2021
కౌన్సిలింగ్ నిర్వహణ తేది : డిసెంబర్ 27-28,2021
విభాగాల వారీగా ఖాళీలు :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 135
ఫార్మసీస్ట్ ( గ్రేడ్ - II ) - 016
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 756
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 282
మొత్తం పోస్టులు :
ఏపీ 12 జిల్లాల్లో వివిధ విభాగాలలో మొత్తం 1189 పోస్టులను తాజాగా విడుదలైన ఈ ప్రకటనల ద్వారా భర్తీ చేయనున్నారు.
జిల్లాల వారీగా ఖాళీలు :
గుంటూరు జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 16
ఫార్మసీస్ట్ ( గ్రేడ్ - II) - 3
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 76
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 39
ప్రకాశం జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 21
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 68
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 38
అనంతపురం జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 13
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 86
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 30
తూర్పుగోదావరి జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 11
ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II) - 2
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 55
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 36
పశ్చిమ గోదావరి జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 7
ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II) - 5
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 64
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 29
కృష్ణా జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 4
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 64
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 33
కర్నూల్ జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 22
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 57
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 8
విశాఖపట్నం జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 7
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 48
విజయనగరం జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 6
ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II) - 3
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 48
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 6
శ్రీకాకుళం జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 16
ఫార్మసిస్ట్ (గ్రేడ్ -II) - 3
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 65
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 14
నెల్లూరు జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 11
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 55
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 20
కడప జిల్లా :
ల్యాబ్ టెక్నీషియన్స్ - 1
ఫిమేల్ నర్సింగ్ ఆర్డరీ (FNO) - 70
శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్ మెన్ - 29
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి సంబంధిత సబ్జెక్టు విభాగాలలో 10వ తరగతి / డిప్లొమా (MLT)/డిగ్రీ /బీ.ఫార్మసీ /డి. ఫార్మసీ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు అప్లై చేసుకునే అభ్యర్థులు ఏపీ మెడికల్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవలెను.
వయసు :
42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎస్సీ /ఎస్టీ /బీసీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యాంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ )కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఏపీ లో 12 జిల్లాల వారీగా ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకునేటపుడు ఆయా జిల్లాల అభ్యర్థులు తమ దరఖాస్తు ఫారమ్ లకు సంబంధిత విద్యా ధ్రువీకరణ పరిస్థితులను జత పరిచి నిర్ణిత గడువు తేది లోగా డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్స్, జిల్లా కేంద్రాలకు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
కేటగిరీలను అనుసరించి అభ్యర్థులు 200 రూపాయలు నుండి 500రూపాయలు వరకు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను..
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ మరియు అనుభవంల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ప్రారంభ జీతముగా 12,000 రూపాయలు మరియు 28,000 రూపాయలు లభించనున్నాయి.
0 Comments