Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Mega Job Mela : ఏపి లో మెగా జాబ్ మేళ

ఆంధ్ర ప్రదేశ్ లో ఉద్యోగాల గురించి ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ఒక అతి ముఖ్యమైన ప్రకటన రావడం జరిగింది. 

మీకు ఇప్పుడు జాబ్ చాలా సులభంగా వస్తుంది. మీకు ఏ విధమైన పరీక్ష కూడా ఉండదు. ఆంధ్రప్రదేశ్ కడప లో మెగా జాబ్ మేళ నిర్వహిస్తున్నారు. మీకు కేవలం ఒక్క రోజులో జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది.

AP Mega Job Mela

మొత్తం 50 కంపెనిలు కలసి ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నాయి. కేవలం మీరు ఇంటర్వ్యూ కి వెళితే సరిపోతుంది. AP Mega Job Mela

ముఖ్యమైన తేదిలు: 

జాబ్ మేళా నిర్వహించి తేది : 25-11-2021

మొత్తం కంపెనీలు:

ఇండిగో ఎయిర్‌లైన్స్

దక్కన్ కెమికల్స్

హ్యుందాయ్ మొబిస్

భారత్ మ్యాట్రిమోనీ

రాక్వెల్ ఇండస్ట్రీస్

టాపర్ లెర్నింగ్

సూర్య టెక్

బాస్ గ్రూప్

ఇన్సురగ్రామ్

శ్రేరాజ్ జ్యువెలర్స్

ఆల్ట్రూయిస్ట్ కస్టమర్ మేనేజ్‌మెంట్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్

జెనిసిస్ టెక్నాలజీస్

కియా మోటార్స్

ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్

టెక్ మహీంద్రా

మిరాకిల్ సాఫ్ట్‌వేర్ సిస్టమ్

హైస్ ప్లేస్‌మెంట్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్

ఇంటెక్ సొల్యూషన్స్

క్యాంప్

ఇండోనెక్స్ హెల్త్ అనలిటిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

ఫ్లయింగ్ సర్కస్

సాఫ్రాన్ గ్లోబల్ కార్ప్ (SGC)

ప్రకాష్ స్పెక్రా కాస్ట్ ప్రైవేట్ లిమిటెడ్

ఫ్లాగ్‌షిప్ సహకార సాంకేతికతలు

టెలి పెర్ఫార్మెన్స్

గ్రీన్‌టెక్ ఇండస్ట్రీస్

నియోలింక్ ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్

TCL

డిక్సన్ టెక్నాలజీస్ (ఇండియా) లిమిటెడ్

TVS

మీషో

Clothing Pvt. Ltd

ఆల్సెడో ఫార్మా కెమ్ ప్రై.లి. Ltd

ISON అనుభవాలు

1 పాయింట్ 1సొల్యూషన్

బ్యాంక్ బజార్

Business Solutions Ltd

ట్రియోవిజన్ కాంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్

Schneider Electric India Pvt. Ltd

అపోలో ఫార్మసీ

అమర రాజా గ్రూప్

నవత రోడ్డు రవాణా

పోస్ట్‌లు ఇలా ఉన్నాయి: 

కస్టమర్ సర్వీస్, ప్రొడక్షన్ డిపార్ట్‌మెంట్, ప్రొడక్షన్, రిటైల్ ట్రైనీ అసోసియేట్/ఫార్మసిస్ట్, ఆపరేటర్లు, ప్రొడక్షన్ ట్రైనీ, బిజినెస్ అసోసియేట్, ప్రొడక్షన్ తదిత పోస్ట్ లు ఉన్నాయి.

అర్హతలు:

ఇంటర్, డిగ్రీ, డిప్లోమా, ITI పూర్తి చేసిన అభ్యర్థులు అందరు ఈ జాబ్ మేళాకు హజరు కావచ్చును.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవచ్చును. 

ఎలా ఎంపిక చేస్తారు:

ఏ విధమైన పరీక్ష లేకుండా కేవలం ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

జీతం:

25000 వరకు జీతం ఇవ్వడం జరుగుతుంది.

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:

అన్నమాచార్య ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్సెస్, ఉటుకూరు(పోస్ట్), చింతకొమ్మ దిన్నె(V&M), కడప, YSR (జిల్లా) ఆంధ్రప్రదేశ్ - 516 003

ఈ మీకు ఏవైన డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ రాయండి. ఈ ఉద్యోగాలకు సంబందించిన అన్ని లింక్స్ క్రింద ఇవ్వడం జరిగింది.


సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here

APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here

రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు  Clik Here

1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here  

Post a Comment

1 Comments