Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

NTR Vijayawada Jobs 2021 : ఎన్టీఆర్ యూనివర్సిటీ విజయవాడ లో ఉద్యోగాలు

పరీక్ష లేదు, కంప్యూటర్ & డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలు, జీతం 25,500 రూపాయలు వరకూ, వెంటనే అప్లై చేసుకోండి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, విజయవాడ నగరంలో ఉన్న డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక  ముఖ్యమైన నోటిఫికెషన్ తాజాగా విడుదల అయినది.

ముఖ్యంశాలు   :

1). ఇవి అవుట్ సోర్సింగ్ బేసిస్ ఉద్యోగాలు.

2). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.

3). దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.

4). మంచి స్థాయిలో జీతములు.

కేవలం మెరిట్ ఆధారంగా భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విజయవాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఈ పోస్టులకు సంబంధించిన ఇంపార్టెంట్ విషయాలను మనం ఇపుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

నోటిఫికెషన్ విడుదల తేది                                   :  నవంబర్ 24,2021

దరఖాస్తులను సబ్మిట్ చేయడానికి చివరి తేదీ  : డిసెంబర్ 8,2021

మెరిట్ లిస్ట్ విడుదల తేదీ                                   :   డిసెంబర్ 20,2021

ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల తేదీ                       : డిసెంబర్ 28,2021

ఇంటర్వ్యూ /స్కిల్ టెస్ట్ నిర్వహణ తేదీ              : త్వరలో ప్రకటించబడును.

విభాగాల వారీగా ఖాళీలు   :

సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్                         -      3

కంప్యూటర్ ఆపరేటర్స్                          -    10

డేటా ఎంట్రీ ఆపరేటర్స్                        -      2

మొత్తం పోస్టులు :

మొత్తం 15 పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి CSE /IT/ECE/కంప్యూటర్ స్పెషలైజెషన్ లలో డిగ్రీ కోర్సులను మరియు , కంప్యూటర్  పీజీడీసీఏ(PGDCA)/డీసీఏ(DCA) కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చును.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ప్రకటనలో తెలిపారు.

వయసు  :

18 నుండి 42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రభుత్వ నియమ నిబంధనలను అనుసరించి ఎస్సీ /ఎస్టీ /బీసీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు దివ్యంగులకు 10 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.

ఎలా అప్లై చేసుకోవాలి : 

ఆన్లైన్ వెబ్సైటు నుండి దరఖాస్తు ఫారం ను డౌన్లోడ్ చేసుకుని,తదుపరి దరఖాస్తు ఫారంను నింపి, సంబంధిత అప్లికేషన్ కు సంబంధిత విద్యా ధ్రువీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింద పొందుపరచబడిన అడ్రెస్ కు నిర్ణిత గడువు చివరి తేదీ లోగా రిజిస్టర్ పోస్ట్ / స్పీడ్ పోస్ట్ చేయవలెను.

దరఖాస్తు ఫీజు :

అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన  అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

సంబంధిత విద్యా అర్హతల మార్కుల పెర్సెంటేజ్/మార్కుల ఆధారంగా ఈ పోస్టులకి అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం  :

కేటగిరీ లను అనుసరించి, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు జీతంగా 25,500 రూపాయలు, కంప్యూటర్ ఆపరేటర్స్ పోస్టులకు ఎంపికైన వారికీ 17,500 రూపాయలు మరియు డేటా ఎంట్రీ పోస్టులకు ఎంపికైన వారికీ 15,000 రూపాయలు జీతం అందనుంది.

ఈ జాబ్ నోటిఫికేషన్ చదిన ప్రతి ఒక్కరు తప్పనిసరిగా Good Job అని కామెంట్ రాయండి. కామెంట్ రాసినచో ఇటువంటి జాబ్ నోటిఫికేషన్స్ మరెన్నో పొందవచ్చును.

దరఖాస్తులు పంపవలసిన చిరునామా (అడ్రస్ ):

Registrar,

Dr. NTR University of Health Sciences,

NH - 16 Service Road,

Beside New Government General Hospital,

Vijayawada - 520008,

Andhra Pradesh

Website and apply Link

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here

APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here

రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండిClik Here

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు  Clik Here

1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here

Post a Comment

1 Comments