Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Group D Update 2021 : ఫ్లాష్ న్యూస్, రైల్వే గ్రూప్ - D పరీక్షలపై షాకింగ్ అప్డేట్

భారతీయ రైల్వే గ్రూప్ - డీ పరీక్షల గురించి ఎదురుచూస్తున్న మరియు ప్రిపేర్ అవుతున్న  ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు  అభ్యర్థులకు  సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్స్ నుండి ఈ ముఖ్యమైన అప్డేట్ జారీ కావడం జరిగింది.

RRC-01/2019 నోటిఫికేషన్ కు సంబంధించి రైల్వే గ్రూప్ -డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులలో కొంత మంది అభ్యర్థుల దరఖాస్తులు సరైన క్రమంలో  ఫోటో (ఇన్ వాలిడ్ ఫోటో ) మరియు సంతకాలు (సిగ్నేచర్స్ ) లేక  రిజెక్ట్ అయినవి.

Railway Group D Update 2021

ఈ క్రమంలో రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు అప్లై చేసుకున్న సరే, ఫోటో మరియు సంతకాల విషయంలో  అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులు తిరిగి మరలా 

ఈ రైల్వే ఉద్యోగాలకు వాలిడ్ ఫోటో మరియు సిగ్నేచర్స్ ను అప్లోడ్ చేసుకోవడానికి ఒక మోడీఫికేషన్ లింక్ ను అతి త్వరలో RRB వెబ్సైటు లలో పొందుపరచనున్నట్లు భారతీయ రైల్వే బోర్డు ఈ ముఖ్యమైన ప్రకటనలో తెలిపినది. Railway Group D Update 2021

రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని , ఆయా కారణాల వల్ల అప్లికేషన్స్ రిజెక్ట్  అయిన అభ్యర్థులకు రైల్వే బోర్డు తిరిగి మరలా అప్లై చేసుకోవడానికి గాను ఒక మోడీఫికేషన్ లింక్ ఇవ్వడం నిజంగా అభ్యర్థులకు ఒక మంచి సువర్ణవకాశంగా మనం చెప్పుకోవచ్చు.

భారతీయ రైల్వే బోర్డు జారీ చేసిన ఈ ప్రకటన ద్వారా మనకు రైల్వే గ్రూప్ - డీ పరీక్ష నిర్వహణ కు రైల్వే శాఖ ప్రణాళికలు రచిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది.

అతి త్వరలోనే రైల్వే గ్రూప్ - డీ పరీక్షల నిర్వహణ షెడ్యూల్ విడుదల కానున్నట్లుగా కూడా మనం అర్ధం చేసుకోవచ్చు.

కావున అభ్యర్థులు మీ ప్రిపరేషన్ ను మధ్యలో నిలుపకుండా, రెట్టించిన  ఉత్సాహంతో  కొనసాగిస్తే రైల్వే గ్రూప్ - డీ ఉద్యోగాలను మీ  సొంతం చేసుకోవచ్చు.

ఈ రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు దరఖాస్తు చేసుకుని, అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా మరలా మీ అప్లికేషన్స్ ను సబ్మిట్ చేసుకోవచ్చు.

More Information Website

ముఖ్యమైన గమనిక : అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ సీబీటీ -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్   8179492829 మరింత రైల్వే సమాచరం కొరకు Click Here

సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here

APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here

రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండిClik Here

వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు  Clik Here

1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here

Post a Comment

2 Comments