Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Railway Exam Model Bits Quiz : రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో రైల్వే మరియు ఇతర పోటి పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థుల కొరకు ఒక చిన్న క్విజ్ ని ఈ రోజు మన వెబ్‍సైట్ లో నిర్వహించుకుంటున్నాము. 

దీని ద్వారా మనం ముందు ముందు అనేక పరీక్షల మొడల్ పేపర్స్ క్విజ్ కూడా నిర్వహించుకోవచ్చును కావున అభ్యర్థులు ఈ క్విజ్ లో ఎన్ని మార్కులు సోర్ చేసారు కామెంట్ సెక్షన్ లో తెలుపండి. మీకు ఏ విధమైన సూచనలు సలహలు కావలన్న తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో తెలియజెయ్యగలరు.

మీకు వచ్చిన మార్కులను తప్పనిసరిగా కామెంట్ సెక్షన్ లో రాయండి. త్వరలో మన వెబ్‌సైట్ లో Railway Group D కి సంబందించి మాక్ టెస్ట్ లు కూడా నిర్వహించడం జరుగుతుంది. మీరు ప్రతి రోజు తప్పనిసరిగా క్విజ్ లో పాల్గొనండి మీ యొక్క ప్రిపరేషన్ ని మరింతగా మెరుగుపరచుకోండి. 

Post a Comment

11 Comments