బెల్, మచిలీపట్నం లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, జీతం 50,000 రూపాయలు వరకూ, ఇపుడే అప్లై చేసుకోండి
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్, మచిలీపట్నం యూనిట్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.
2). భారీ స్థాయిలో జీతములు.
3). ఎటువంటి పరీక్షల నిర్వహణ లేదు.
4). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ చేయనున్నారు.
ఇంటర్వ్యూ ల విధానంలో భర్తీ చేసే ఈ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చును అని ఈ ప్రకటనలో తెలిపారు.
మచిలీపట్నం లో భర్తీ చేసే ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు సంబంధించిన ముఖ్యమైన వివరాలను మనం ఇపుడు తెలుసుకుందాం. BEL Recruitment telugu 2021
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ /ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరడానికి చివరి తేది : డిసెంబర్ 24, 2021
విభాగాల వారీగా ఖాళీలు :
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (ఎలక్ట్రానిక్స్ ) - 6
ప్రాజెక్ట్ ఇంజనీర్స్ (మెకానికల్ ) - 6
ప్రాజెక్ట్ ఇంజనీర్స్(కంప్యూటర్ సైన్స్) - 3
మొత్తం పోస్టులు :
మొత్తం 15 సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులను తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
సంబంధిత విభాగాల సబ్జెక్టు లలో బీ. ఈ /బీ. టెక్ /బీ.ఎస్సీ ఇంజనీరింగ్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
33 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
ఆన్లైన్ విధానంలో ఈ క్రింది వెబ్సైటు నుండి అప్లికేషన్స్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి దరఖాస్తు ఫారం ను నింపి, సంబందింత విద్య దృవీకరణ పత్రాలను జతపరిచి ఈ క్రింది చిరునామా కు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 500 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.
ఎస్సీ /ఎస్టీ /దివ్యంగులు కేటగిరీ కి చెందిన అభ్యర్థులు ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవల్సిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
వీడియో బేస్డ్ ఇంటర్వ్యూల విధానం ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
కేటగిరీ లను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ప్రారంభ జీతంగా 35,000 నుండి 50,000 రూపాయలు వరకూ జీతం అందనుంది.
ఈ జీతం తో పాటుగా 10,000 రూపాయలు వరకూ ఇతర అలోవెన్స్ లు కూడా లభించనున్నాయి.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా (అడ్రస్ ):
Manager (HR),
Bharat Electronics Limited,
Ravindranath Tagore Road,
Machilipatnam - 521001,
Andhra Pradesh.
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments