పరీక్ష మరియు ఇంటర్వ్యూ లు లేవు, 10వ తరగతి అర్హతలతో DRDO సంస్థలో అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు, ఈ క్రింది లింక్ ద్వారా వెంటనే అప్లై చేసుకోండి.
మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ లేబర్యాటరీ, జోద్ పూర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థ కు చెందిన అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండా సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులు.
2).మంచి స్థాయిలో స్టై ఫండ్ లు లభించును.
3).కేవలం 10వ తరగతి అర్హతలతో ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టుల భర్తీ జరుగనున్నది.
4).ఈ అప్ప్రెంటీస్ షిప్ రాబోయే రోజుల్లో DRDO లో భర్తీ చేసే ఉద్యోగాలకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది.
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూ ల నిర్వహణ లేకుండా లేకుండా కేవలం షార్ట్ లిస్ట్ మరియు మెరిట్ ఆధారంగాభర్తీ చేసే ఈ ఉద్యోగాల భర్తీకి అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ అప్లై చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హులే నని నోటిఫికేషన్ లో తెలిపారు.
DRDO లో భర్తీ చేయబోతున్న ఈ అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన వివరాలను గురించి మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ ఈ మెయిల్ ధరఖాస్తులకు చివరి తేది : ప్రకటన వచ్చిన 15రోజుల లోపు.
విభాగాల వారీగా ఖాళీలు :
స్కూల్ పాస్ అవుట్ (10వ తరగతి ) - 11
మొత్తం పోస్టులు :
మొత్తం 11 సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు 2018/2019/2020/2021 అకాడమిక్ ఇయర్స్ లో గుర్తింపు పొందిన బోర్డు ల నుండి 10వ తరగతి ని పూర్తి చేసి ఉండవలెను అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
2018 వ సంవత్సరానికి ముందు 10వ తరగతి విద్యా అర్హతలు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయరాదని ప్రకటనలో తెలిపారు.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ ఈ - మెయిల్ విధానంలో ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు అప్లై చేసుకోవలెను.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు అందరూ ముందుగా ఈ క్రింది రిజిస్ట్రేషన్ లింక్ లో రిజిస్ట్రేషన్స్ చేసుకోవడం తప్పనిసరి అని ప్రకటన ద్వారా తెలుపుతున్నారు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
షార్ట్ లిస్ట్ మరియు విద్యా అర్హతల మార్కులను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ అప్ప్రెంటీస్ షిప్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు అప్ప్రెంటీస్ షిప్ రూల్స్ ప్రకారం నెలకు స్టై ఫండ్ 6,000 రూపాయలు వరకూ లభించనుంది.
Apply E - mail Address :
director@dl.drdo.in
తిరుపతిలో ఇంటర్వ్యూలు Click Here
8,10 తరగతులతో కూడా జాబ్స్, 35000 వరకు జీతం Click Here
0 Comments