గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆధ్వర్యంలో ఉన్న డిపార్ట్మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్స్, రివర్ డెవలప్ మెంట్ & గంగా రేజువేనేషన్ కు చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, బెంగళూరు లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
1). ఇవి కేంద్ర ప్రభుత్వ విభాగానికి చెందిన జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ - సీ ఉద్యోగాలు.
2). ఇవి నాన్ - గేజిటెడ్, మినిస్ట్రీయల్ ఉద్యోగాలు.
3). పేర్మినెంట్ చేసే అవకాశాలు ఎక్కువ.
4). భారీ స్థాయిలో జీతములు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ విభాగానికి చెందిన ఉద్యోగాలకు అర్హులైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రములకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులే అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు భారత దేశములో ఉన్న ముఖ్యమైన నగరాలలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.
మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి నుండి వచ్చిన ఈ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ లో ఉన్న ముఖ్యమైన అంశములు అన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది : జనవరి 31, 2022 కు ముందుగా..
ఉద్యోగాలు - వివరాలు :
స్టాఫ్ కార్ డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్ ) - 24
విభాగాల వారీగా ఖాళీలు :
UR - 15
OBC - 5
SC - 3
ST - 1
మొత్తం ఖాళీలు :
మొత్తం 24 పోస్టులను తాజాగా వచ్చిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డు ల నుండి మేట్రీక్యులేషన్ ను పూర్తి చేసి,మరియు వాలీడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండి, హెవీ వెహికల్స్ డ్రైవింగ్ లో మూడు సంవత్సరాలు అనుభవం ఉన్న అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఇంగ్లీష్ మరియు హిందీ భాషలలో మాట్లాడడం, వ్రాయడం, నంబర్స్ చదవడం, వ్రాయడం వచ్చి ఉండాలని ఈ ప్రకటనలో తెలుపుతున్నారు.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
మరియు ఎస్సీ /ఎస్టీ కేటగిరీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆఫ్ లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.
అభ్యర్థులు తమ తమ అప్లికేషన్స్ మరియు ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ ను ఈ క్రింది చిరునామాకు నిర్ణిత గడువు చివరి తేది లోగా పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసీన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు:
స్కిల్ టెస్ట్ / ట్రేడ్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులు పంపవల్సిన చిరునామా ( అడ్రస్ ) :
Regional Director,
CGWB, SWR, Bhujal Bhawan,
27th Main, 7th Cross,
HSR lay out sector - 1,
Bengaluru - 560102.
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments