Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Tirupati TTD Jobs 2022 : జీతం 1,38,300 తిరుపతి టీటీడి శ్రీ పద్మావతి చిల్డ్రన్ హర్ట్ లో ఉద్యోగాలు పరీక్ష లేదు

తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్న ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్, తిరుపతి కు చెందిన శ్రీ పద్మావతి చిల్డ్రన్ హార్ట్ సెంటర్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.

ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు అని తెలుపుతున్నారు.

ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేసే అవకాశం కలదు.

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు తిరుపతి నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.


టీటీడి నుండి వచ్చిన ఈ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ లో పొందుపరిచిన ముఖ్యంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు  :

ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు చేరుటకు చివరి తేది   :  జనవరి 20, 2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
పీడియాట్రిక్ అసోసియేట్ తోరసిక్ సర్జన్ 1
పిడియాట్రిక్ అసిస్టెంట్ సీటీ సర్జన్ 1
అసిస్టెంట్ పీడియాట్రిక్ కార్డియోలాజిస్ట్ 2
రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్స్ 1
అసిస్టెంట్ అనేస్తేయిస్ట్ 2
అసిస్టెంట్ పీడియాట్రీషియన్ 1

మొత్తం పోస్టులు  :

8 ఉద్యోగాలను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలలో సబ్జెక్టు లలో గుర్తింపు పొందిన యూనివర్సిటీ ల నుండి పీజీ డిగ్రీ /ఎంబీబీఎస్/ ఎంఎస్/ఎండి/డిఎన్బీ/డిఎం తదితర కోర్సులను పూర్తి చేయవలెను.

మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి :

ఈ క్రింది వెబ్సైటు నుండి అభ్యర్థులు అప్లికేషన్ ను డౌన్లోడ్ చేసుకుని, తదుపరి నింపిన దరఖాస్తు ఫారంలకు సంబంధిత విద్యా దృవీకరణ పత్రాలను జతపరచి నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత చిరునామాకు పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.

ఎలా ఎంపిక చేస్తారు : 

ఇంటర్వ్యూ విధానముల ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేయనున్నారు.

ప్రాధాన్యతను బట్టి ఎంపిక విధానంలో మార్పులు ఉండవచ్చని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

జీతం :

విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 67,700 రూపాయలు నుండి 2,09,200 రూపాయలు వరకూ జీతం లభించనున్నది.

Email Address 

spchttd@gmail.com

దరఖాస్తులు పంపవల్సిన చిరునామా :

To The Director

Sri Padmavathi Children's Heart Center,

Near BIRRD Premises,

Tirupati - 517507.

Website

Notification

 ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here

అభ్యర్థులు తప్పనిసరిగా మీ యొక్క అభిప్రాయన్ని కామెంట్ రాయండి.

Post a Comment

0 Comments