తిరుపతి కి సమీపంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, అస్సలు మిస్ కావద్దు.
జీతం 63,200 రూపాయలు వరకూ, 10వ తరగతి అర్హతతో చిత్తూరు జిల్లా తిరుపతి కి సమీపంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు, వెంటనే అప్లై చేసుకోండి.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, డిపార్టుమెంటు ఆఫ్ స్పేస్ ఆధ్వర్యంలో ఉన్న నేషనల్ అట్మోస్పీయారిక్ రీసెర్చ్ లేబర్యాటరీ, చిత్తూరు జిల్లాలో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). అతి తక్కువ విద్యా అర్హతలతో ఉద్యోగాలు.
3). ఎటువంటి దరఖాస్తు రుసుములు లేవు.
4). ఈ ఉద్యోగాలను పేర్మినెంట్ గా చేసుకోవడానికి అవకాశాలు ఉన్నాయి.
ఇటీవలే ఎన్. ఏ. ఆర్. ఎల్ నుండి వచ్చిన ఈ పోస్టులకు అర్హతలు కలిగిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Tirupati Driver Jobs 2022 Telugu
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన మరింత అతి ముఖ్యమైన సమాచారాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : జనవరి 8, 2022
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : ఫిబ్రవరి 7, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
లైట్ వెహికల్ డ్రైవర్ (LVD) - 2
అర్హతలు :
ఎస్ఎస్ఎల్సీ /ఎస్ఎస్సీ /మెట్రిక్యూలేషన్ /10వ తరగతి విద్యా అర్హతలను పూర్తి చేసి, లైట్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండి, లైట్ వెహికల్ డ్రైవర్ గా అనుభవం కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
దరఖాస్తు చివరి తేదీ నాటికి అభ్యర్థికి అవసరమైన అర్హత మరియు అనుభవాన్ని కలిగి ఉండటం తప్పనిసరి
తేలికపాటి వాహన డ్రైవర్‌గా 3 సంవత్సరాల అనుభవం
తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే LVD లైసెన్స్ కలిగి ఉండాలి
చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ పొందిన తర్వాత మొత్తం సూచించిన అనుభవం ఉండాలి
అనుభవ ధృవీకరణ పత్రం ప్రభుత్వ సెమీ-గవర్నమెంట్ ఏజెన్సీల నుండి మాత్రమే ఉండాలి రిజిస్టర్డ్ కంపెనీల సొసైటీలు ట్రస్టులు మొదలైనవి
వ్యక్తుల నుండి అనుభవ ధృవీకరణ పత్రం ఆమోదించబడదు, అనుభవాల సంఖ్యను లెక్కించడానికి పార్ టైమ్ అనుభవం పరిగణించబడదు
వయసు :
35 సంవత్సరాలు వయసు లోపు గల అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గైడ్ లైన్స్ ప్రకారం కేవలం ఎక్స్ - సర్వీస్ మెన్ కేటగిరీ కు చెందిన అభ్యర్థులకు మాత్రమే వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో మాత్రమే ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులను అభ్యర్థులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు :
విద్యా అర్హతలు మరియు అనుభవం, స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకూ జీతము అందనుంది.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments