ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) లో పని చేసే ఉద్యోగులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల అయినది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్ పోర్ట్ అండ్ కార్పొరేషన్ (ఏపీఎస్ఆర్టీసీ) లో గడిచిన 2019 సంవత్సరం మార్చి నెల నుండి 2021 వ సంవత్సరం నవంబర్ నెల వరకూ పదవి విరమణ పొందిన /చనిపోయిన ఉద్యోగాలకు సంబంధించిన మరియు సవరించిన పే స్కేల్స్ - 2017 బకాయిలకు సంబంధించిన కీలకమైన ఉత్తర్వులను ఏపీఎస్ఆర్టీసీ జారీ చేసినది.
ఈ సవరించిన పే స్కేల్స్ - 2017 బకాయిలు మొత్తమును సంబంధించిన ఆర్టీసీ ఉద్యోగులకు రెండు విడతలుగా చెల్లించాలని, ఇందులో భాగంగానే మొదటి విడతగా 50% బకాయిలను ఈ నెల డిసెంబర్ 20వ తేది తర్వాత చెల్లించాలని ఈ ప్రకటనలో తెలిపారు. APSRTC Update Telugu
రెండవ విడతగా చెల్లించే మొత్తాన్ని మరియు తేదీలను అతి త్వరలో ప్రకటించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ అధికారులు తెలిపారు.
ప్రభుత్వం నుండి వచ్చిన ఈ ప్రకటనపై ఏపీఎస్ఆర్టీసీ ఉద్యోగస్తులు తమ తమ సంతోషమును వ్యక్తం చేస్తున్నారు.
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments