గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ జల్ శక్తి ఆధ్వర్యంలో ఉన్న డిపార్టుమెంటు ఆఫ్ వాటర్ రిసోర్సెస్ కు చెందిన సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు, భోపాల్ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ - సీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.
2). ఇవి గ్రూప్ - సీ (మినిస్ట్రీయల్, నాన్ - గేజీటేడ్ ) ఉద్యోగాలు.
3). టెంపరరీ విధానంలో భర్తీ చేస్తారు. కానీ, పేర్మినెంట్ గా ఈ ఉద్యోగాలు చేసుకునే వీలు ఉంది.
4).భారీ స్థాయిలో జీతములు.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు నుండి వచ్చిన ఈ ప్రకటనలో పొందుపరిచిన అతి ముఖ్యమైన అంశాలను గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తులు పంపుటకు చివరి తేది : ప్రకటన వచ్చిన 45 రోజుల లోపు..
విభాగాల వారీగా ఖాళీలు :
స్టాఫ్ కార్ డ్రైవర్స్ ( ఆర్డినరీ గ్రేడ్ ) - 23
కేటగిరీల వారీగా ఖాళీలు :
UR - 13
EWS - 2
OBC - 5
SC - 2
ST - 1
మొత్తం పోస్టులు :
23 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
గుర్తింపు పొందిన బోర్డుల నుండి మెట్రీక్యూలేషన్ ను పూర్తి చేసి, వాలీడ్ హెవీ డ్రైవింగ్ లైసెన్స్ ను కలిగి ఉండి, మూడు సంవత్సరాలు హెవీ వెహికిల్ డ్రైవింగ్ అనుభవం కలిగి ఉండి, మోటార్ వెహికిల్ మెకానిజం పై అవగాహనా కలిగి ఉండి, ఇంగ్లీష్ లేదా హిందీ చదవడం, వ్రాయడం వచ్చి ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయసు :
18 నుండి 27 సంవత్సరాలు వయసు వరకూ ఉన్న అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
సెంట్రల్ గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం ఎస్సీ /ఎస్టీ /ఓబీసీ/ఈఎస్ఎం కేటగిరీ అభ్యర్థులకు వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి..?
ఆన్లైన్ విధానంలో వెబ్సైటు నుండి అప్లికేషన్ ఫారం ను డౌన్లోడ్ చేసుకుని, దరఖాస్తు ఫారం ను నింపిన తదుపరి సంబంధిత విద్యా దృవికరణ పత్రాలను జతపరిచి నిర్ణిత గడువు చివరి తేది లోగా సంబంధిత చిరునామా (అడ్రస్ ) కు పంపవలెను.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులు చెల్లించవలసిన అవసరం లేదు.
ఎలా ఎంపిక చేస్తారు..?
విద్యా అర్హతలు, డ్రైవింగ్, స్కిల్ టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 19,900 రూపాయలు నుండి 63,200 రూపాయలు వరకూ జీతం అందనుంది.
దరఖాస్తులను పంపవల్సిన చిరునామా :
To The Regional Director,
Central Ground Water Board (CGWB),
Ministry of Jal Shakti,
Department of Water Resources,
River Development & Ganga Rejuvenation,
North Central Region, Block - 1,
4th Floor, Paryawas Bhawan, Jail Road,
Bhopal - 462011.
ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here
సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here
0 Comments