Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Visakhapatnam Jobs Recruitment 2022 : విశాఖపట్న HDFC లో ఉద్యోగాలు, పరీక్ష లేదు, డైరెక్ట్ గా భర్తీ చేస్తున్నారు

ఏపి రాష్ట్రం లో భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీ జరుగుతుంది. పరీక్ష లేకుండా ఈ పోస్ట్ లను భర్తీ చేస్తున్నారు. ఇవి APSSDC ద్వారా భర్తీ చేస్తున్నారు. కేవలం ఒక చిన్న ఇంటర్వ్యూ నిర్వహించి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. ఈ మెగా జాబ్ మేళా 10 వతేదిన నిర్వహిస్తున్నారు. వైజాగ్ కి సంబందించి ఈ జాబ్ మేళా నోటిఫికేషన్ రావడం జరిగింది. 

ముఖ్యమైన తేదీలు : 

జాబ్ మేళా నిర్వహించు తేదీలు : 10-01-2022

Visakhapatnam Jobs Recruitment 2022

జాబ్ ఇస్తున్న సంస్థలు:

HDFC

యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్

ఫ్లూయెంట్ గ్రిడ్

మొత్తం కంపెనీలు :

3 రకాల కంపెనీలు

జాబ్ ఇచ్చే కంపెని, అర్హత, జీతం వరుసగా ఇలా ఉన్నాయి:

HDFC బ్యాంక్:

ME రిలేషన్షిప్ ఆఫీసర్ గా పని చెయ్యవలసి ఉంటుంది. డిగ్రీ చదివి ఉండాలి. 16000 వరకు జీతం, వైజాగ్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. 26 సంవత్సరాల లోపు పురుష అభ్యర్థులు అప్లై చేసుకోవలసి ఉంటుంది.

యలమంచిలి సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్ట్స్ లిమిటెడ్:

ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ గా జాబ్ చెయ్యవలసి ఉంటుంది. సంబందిత విభాగం లో డిగ్రీ చదివి ఉండాలి. 14500 వరకు జీతం, వైజాగ్ లో జాబ్ చెయ్యవలసి ఉంటుంది. BPO/KPO B .S c Computers. BCA, Diploma Computers. MSC Computers. MCA మరియు B.టెక్ కంప్యూటర్లు చదివి ఉండి పురుష అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవాలి. Visakhapatnam Jobs Recruitment 2022

ఫ్లూయెంట్ గ్రిడ్:

జూనియర్ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ / ట్రైనీ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా జాబ్ చెయ్యవలసి ఉంటుంది. సంబందిత విభాగం లో డిగ్రీ చదివి ఉండాలి. 15000 వరకు జీతం BE/B tech-CSE/IT,ME/M tech, CSE/IT,MCA చదివి ఉండి పురుష/స్త్రీ అభ్యర్థులు అప్లై చేసుకొవచ్చును 20-24 వయస్సు ఇవ్వడం జరిగింది. 

ఇంటర్వ్యూ నిర్వహించు ప్రదేశం:

విశాఖపట్నంలోని MVP కాలనీలోని SVVP VMC డిగ్రీ కళాశాల.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆన్‌లైన్ లో అప్లై చేసుకోవాలి.

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఫీజు:

చెల్లించవలసిన అవసరం లేదు.

Website

ఏ ఉద్యోగ సమాచరంకి అయిన సరే తెలుసుకొవడానికి ప్రతి ఒక్కరు తప్పనిసరిగా టెలిగ్రామ్ గ్రూఫ్ లో చేరండి. Click Here

సరికొత్తగా APPSC లో కంప్యూటర్ అసిస్టెంట్ మరియు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్ ల భర్తీ జీతం 49,000 వరకు పర్మెనెంట్ ఉద్యోగాలు Click Here

రైల్వే లో అనేక ఉద్యోగాలు Click Here

Post a Comment

0 Comments