Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

APSFS Jobs Recruitment 2022 : ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSFS) లో డేటా ఎంట్రీ ఆఫీసర్ ఉద్యోగాలు, ఇప్పుడే మెయిల్ చేయండి, అస్సలు మిస్ కావద్దు.

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ నగరంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్సియల్ సర్వీసెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (APSFS) లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటన తాజాగా విడుదల అయినది.

ముఖ్యాంశాలు: 

1). ఇవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సంస్థకు చెందిన పోస్టులు.

2). కేవలం మెయిల్ ద్వారా అప్లై చేసుకోవచ్చు.

3). కాంట్రాక్టు బేసిస్ లో భర్తీ.

ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. 

APSFS Jobs Recruitment 2022

ఎంపికైన అభ్యర్థులకు ఏపీ రాష్ట్రంలో విజయవాడ నగరంలో పోస్టింగ్స్ ను కల్పించనున్నారు.

ఏపీఎస్ఎఫ్సీ నుండి వచ్చిన ఈ తాజా ప్రకటనలో పొందుపరిచిన ముఖ్యమైన వివరాలు అన్నిటిని మనం ఇప్పుడు తెలుసుకుందాం. APSFS Jobs Recruitment 2022

ముఖ్యమైన తేదీలు  :

ఆన్లైన్ ఈ మెయిల్ దరఖాస్తులకు చివరి తేది  :  ఫిబ్రవరి 15,2022.

విభాగాల వారీగా ఖాళీలు  :

పోస్ట్ లు ఖాళీలు
ఫైనాన్స్ మేనేజర్ 1
డేటా ఎంట్రీ ఆపరేటర్ 1
ఆఫీస్ అసిస్టెంట్ 1
ఆఫీస్ సబ్ - ఆర్డినేట్ 1

మొత్తం పోస్టులు :

4 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ ప్రకటన ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

చార్టర్డ్ అకౌంటెంట్ / గ్రాడ్యుయేషన్ కోర్సులను పూర్తి చేసిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అని ఈ ప్రకటనలో పొందుపరిచారు.

వయసు :

ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా అప్లై చేసుకోవాలి:

విభాగాలను అనుసరించి డైరెక్ట్ పద్దతిలో లేదా ఆన్లైన్ విధానంలో ఈ క్రింది మెయిల్ అడ్రెస్ కు అభ్యర్థులు తమ తమ దరఖాస్తులను పంపవలెను.

దరఖాస్తు ఫీజు  :

ఎటువంటి దరఖాస్తు ఫీజులను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.

ఎలా ఎంపిక చేస్తారు:

విద్యా అర్హతలు, అనుభవం / టెస్ట్ ల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

క్వాలిఫీకేషన్, ఎక్స్పీరియన్స్ ల ఆధారంగా ఇండస్ట్రీ స్టాండర్డ్స్ ను బట్టి ఆకర్షణీయమైన జీతములు లభించనున్నాయి.

దరఖాస్తులు పంపవల్సిన ఈ మెయిల్ అడ్రస్ :

hr.apsfs@gmail.com 

బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్రాలో ఉద్యోగాలు Click Here

ఈస్ట్రన్ కోల్ ఫీల్డ్స్ లో 313 పోస్టులు Click Here 

Post a Comment

0 Comments