Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

SBI Admit Card 2056 Telugu : స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో 2056 పోస్టుల భర్తీపై ఇంపార్టెంట్ అప్డేట్

భారత దేశ వ్యాప్తంగా ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) బ్యాంక్ బ్రాంచులలో వివిధ బ్యాంక్ లలో  ఖాళీగా ఉన్న సుమారు 2056 ప్రొబేషనరీ ఆఫీసర్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల అయినది.

SBI Admit Card 2056 Telugu

ఈ 2056 ఎస్బీఐ ప్రోబేషనరీ  పోస్టుల భర్తీకి నిర్వహించనున్న ఇంటర్వ్యూల యొక్క అడ్మిట్ కార్డులను  తమ అధికారిక వెబ్సైటు లో పొందుపరిచినట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అప్డేట్ లో తెలిపింది. SBI Admit Card 2056 Telugu

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో ఈ పోస్టులకు అప్లై చేసుకున్న అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా తమ తమ ఇంటర్వ్యూల అడ్మిట్ కార్డు లను డౌన్లోడ్ చేసుకోవచ్చు.

Admit Cards Download Link

Website 

రైల్వే గ్రూఫ్-డి పరీక్ష వాయిదా పడుతుందా ? Click Here.

Post a Comment

0 Comments