Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

Office Subordinate Jobs 2022 Telugu : 10వ తరగతి అర్హతలతో ఆఫీస్ సబ్ - ఆర్డినేట్ ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒంగోలు జిల్లా  అర్బన్ లో డిస్ట్రిక్ట్ కన్జ్యుమార్ కార్యాలయంలో ఖాళీగా ఉన్న ఆఫీస్ సబ్ -ఆర్డినేట్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన  ప్రకటన విడుదల అయినది.

ఈ పోస్టులకు అర్హతలు గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతున్నట్లు కన్జ్యుమర్ ప్రెసిడెంట్ ఈ ప్రకటనలో వివరించారు.

భర్తీకి సంబంధించిన అతి ముఖ్యమైన వివరాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యమైన తేదీలు   :

దరఖాస్తులు చేరవేయుటకు చివరి తేది : ఈ నెల 7, 2022 ( 5 PM ).

పోస్టులు - వివరాలు  :

ఆఫీస్ సబ్ ఆర్డినేట్       -      2

Office Subordinate Jobs 2022 Telugu

అర్హతలు :

ఈ పోస్టులకు అప్లై చేసుకోవలనుకునే అభ్యర్థులు తప్పనిసరిగా 10వ తరగతి ఉత్తీర్ణత ఉండవలెను. అదనపు సాంకేతిక విద్య అర్హతలు ఉంటే వారికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అని ప్రకటన ద్వారా తెలిపారు.Office Subordinate Jobs 2022 Telugu 

వయసు  :

ఫిబ్రవరి 28వ తేది నాటికీ 18-42 సంవత్సరాలు వయసు కలిగిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ఈ ప్రకటన ద్వారా తెలిపారు.

ఎలా అప్లై చేసుకోవాలి..?

ఆఫ్ లైన్ విధానంలో అభ్యర్థులు గడువు చివరి తేది లోగా ఈ క్రింది అడ్రస్ కు తమ తమ దరఖాస్తు లను అభ్యర్థులు అందించవలెను.

దరఖాస్తులు పంపవల్సిన అడ్రస్ :

జిల్లా కన్జ్యుమర్ కార్యాలయం, ఒంగోలు జిల్లా, ఆంధ్రప్రదేశ్.

జీతం   :

ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఆకర్షణీయమైన జీతం లభించనుంది. 

మరిన్ని ఉద్యోగాల కొరకు Click Here 

Post a Comment

0 Comments