తూర్పు గోదావరి జిల్లాలో వై.ఎస్.ఆర్. సంచార పశు ఆరోగ్య సేవలో వివిధ రకాల పోస్టులకు సంభందించి ఉద్యోగాలు అనేవి విడుదల చేయడం జరిగింది.
ఈ సంచార పశు ఆరోగ్య శాఖ అధికారి అయిన మోహన్ గాంధీ పోస్టులకు సంభదించి వివరాలు తాజాగా ఒక ప్రకటన ద్వారా విడుదల చేయడం జరిగింది.
కేవలం ఒక ఇంటర్వ్యూ ద్వార ఎంపిక చేయడం జరిగుతుంది. ఈ ఉద్యోగాలకు సంబంధించిన వివరాలు మరింత వివరంగా తెలుసుకుందాము.
ముఖ్యమైన అంశాలు:
1).ఎటువంటి వ్రాత పరీక్ష లేదు.
2).సొంత రాష్ట్రంలో ఉద్యోగాలు.
3).రెండు రాష్ట్రాల అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం కలదు.
ఇరు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు అనగా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రల వారు అర్హులు. AP Govt Jobs 2022
పోస్టుల పేర్లు:
డ్రైవర్ పోస్టులు, వేటర్నరి డాక్టర్ పోస్టులు, పారమెట్స్ పోస్టులు భర్తీ చేయడం జరిగుతుంది.
ఖాళీల వివరాలు:
పస్చిమ గోదావరి, ఏలూరు, తూర్పు గోదావరి జిల్లాలో సంచార పశు ఆరోగ్య సేవలో ఉద్యోగాలు భర్తీ అనేది జరుగుతుంది.
అర్హతలు:
వేటర్నరి డాక్టర్ పోస్టులకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ/బోర్డుల నుంచి వేటర్నరి సైన్స్ విభాగాలలో గ్రాడ్యుయేషన్ అనేది పూర్తీ చేసి ఉండాలి.
డ్రైవర్ పోస్టులు భర్తీ కి పదో తరగతి మరియు డ్రైవింగ్ లైసెన్స్ అనేది కలిగి ఉండాలి.
ఫీజు:
ఈ ఉద్యోగాలకు ఎటువంటి ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు.
ఇంటర్వ్యూ నిర్వహించు స్థలం:
ఈ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ అనేది భీమవరం వేటర్నరి హాస్పిటల్ ఏ.డి క్యాంపస్ లో నిర్వహీంచనున్నారు.
సంప్రదించవలసిన ఫోన్ నెంబర్:
ఈ ఉద్యోగాలకు ఆసక్తి గల అభ్యర్థులు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ - 9160566668
ముఖ్యమైన తేదీలు:
ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఆసక్తి గల అభ్యర్థులు జూన్ 15, 2022 వ తేదీన ఇంటర్వ్యూ కు వెల్లవలసి వుంటుంది.
మరిన్ని ఉద్యోగాలు :
టెక్ మహీంద్రా కంపెనీ లో భారీగా ఉద్యోగాలు Click Here
గ్రామీణ బ్యాంకుల్లో 8106 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments