Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP Sachivalayam, SI Model Paper : గ్రామ సచివాలయం, పోలీస్ మాక్ టెస్ట్ 200 మార్కులు ఎన్ని వస్తున్నాయో చూసుకోండి.

రాబోయే ఏడాది సార్వత్రిక ఎన్నికల సమయం  సందర్భంగా ఇరు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్స్ సందడి వేగంగా పరుగులు తీస్తున్న విషయం మనందరికి విధితమే..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, సచివాలయం, పోలీస్, ఎస్సై, కానిస్టేబుల్స్ మొదలైన ఉద్యోగాల భర్తీకి చర్యలు ఏపీ ప్రభుత్వం చేపడుతుండగా, తెలంగాణలో ఇప్పటికే ముఖ్యమైన ఉద్యోగాల నోటిఫికేషన్స్ జారీ అయ్యాయి. ఈ కీలక తరుణంలో ప్రభుత్వ ఉద్యోగాల కొరకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు నేటి నుండి మన తెలుగు కంపిటిటివ్ వెబ్సైటు మరియు యూట్యూబ్ ఛానెల్ ద్వారా ప్రతి రోజు అతి ముఖ్యమైన టాప్ - 50 బిట్స్ ను ( సిలబస్ కు అనుగుణంగా ) మీకు అందిస్తాము.. 


ఈ ప్రశ్నలను మీరందరూ బాగా చదువుకుని, ఉద్యోగ నియామక పరీక్షలలో మంచి మార్కులు తెచ్చుకుని మీ కలలను సాకారం చేసుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాము..

క్రింద కనిపిస్తున్న బిట్ ని చదవండి. మీకు నచ్చిన ఆన్సర్ మీద క్లిక్ చేసి సబ్‌మిట్ బటన్ మీద క్లిక్ చెయ్యండి. మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుస్తుంది. 





Post a Comment

1 Comments