Header Ads Widget

New Jobs

6/recent/ticker-posts

AP DSC New Schedule : గుడ్‌న్యూస్ ఏపి డిఎస్సీ షెడ్యూల్ విడుదల

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీకి గతంలో నిర్వహించిన డీఎస్సీ - 2018 నోటిఫికేషన్ కు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ప్రకటనను గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తాజాగా ఒక ప్రకటన ద్వారా విడుదల చేసింది.

AP DSC New Schedule

డీఎస్సీ - 2018 నోటిఫికేషన్ లో భాగంగా ఉపాధ్యాయ పోస్టుల భర్తీలో భర్తీ కాకుండా మిగిలిపోయిన ఉపాధ్యాయ ఖాళీలను మెరిట్ కమ్ రోస్టర్ పద్దతిలో డీఎస్సీ 2018 వ్రాసిన అభ్యర్థులతో భర్తీ చేయాలనీ గవర్నమెంట్ ఆఫ్ ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అన్ని జిల్లాల డీఈఓ లకు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. AP DSC New Schedule

ఇందుకుగానూ, ఏపీ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ డీఎస్సీ -2018 షెడ్యూల్ ను తాజాగా విడుదల చేసింది. ఈ వివరాలు క్రింది విధంగా ఉన్నాయి.

ఏపీ డీఎస్సీ - 2018 - షెడ్యూల్ వివరాలు   :

ముఖ్యమైన తేదీలు  :

అభ్యర్థుల ప్రొవిజనల్ లిస్ట్ విడుదల   :  డిసెంబర్ 20, 2021

సెలక్షన్ లిస్ట్ కన్ఫర్మేషన్ తేది              :  డిసెంబర్ 21, 2021

అభ్యర్థులకు SMS లు పంపించే తేది   :  డిసెంబర్ 22, 2021

సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాల్సిన తేది     : డిసెంబర్ 23&24, 2021

సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ నిర్వహణ తేది  : డిసెంబర్ 24-28,2021

వేకెన్సీస్ డిస్ ప్లే చేయు తేది                 : డిసెంబర్ 29, 2021

కౌన్సిలింగ్ & పోస్టింగ్ ఆర్డర్స్ తేది        : డిసెంబర్ 30&31,2021

DSC PDF

AP లో 1740 ఉద్యోగాల భర్తీ Click Here

రైల్వే గ్రూఫ్-డి  పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here

DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here

Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here


Post a Comment

0 Comments