ప్రముఖ పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ అయిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కు చెందిన హ్యూమన్ రిసోర్స్ డెవలప్ మెంట్ డిపార్టుమెంటు లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న సుమారు 115 ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ గత నెలలో విడుదల అయినది.
ఇపుడు తాజాగా ఈ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల సంఖ్యను పెంచుతూ 214 పోస్టుల భర్తీ కీ సంబంధించిన ఒక లింక్డ్ నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది.
ఈ నోటిఫికేషన్ ద్వారా విభాగాల వారీగా పెరిగిన పోస్టుల సంఖ్య మరియు దరఖాస్తు గడువు పెంపు తదితర అతి ముఖ్యమైన అంశాలను మనం ఇపుడు తెలుసుకుందాం. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో 214ఉద్యోగాలు, జీతం 1,00,350 రూపాయలు వరకూ, ఇప్పుడే అప్లై చేసుకోండి.
ముఖ్యంశాలు :
1). ఇవి పేర్మినెంట్ ఉద్యోగాలు.
2). భారీ సంఖ్యలో జీతములు.
ఈ బ్యాంక్ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అర్హులే అనీ ఈ నోటిఫికేషన్ లో పొందుపరిచారు. Central Bank Recruitment 2022 Telugu
ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలను సవివరంగా మనం ఇపుడు తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 23,2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 30,2021
టెస్ట్ ఈ -కాల్ లెటర్స్ డౌన్లోడ్ తేది : జనవరి 11, 2022
ఆన్లైన్ పరీక్ష నిర్వహణ తేది : జనవరి 22, 2022
విభాగాల వారీగా ఖాళీలు :
పోస్ట్ లు | ఖాళీలు |
---|---|
ఐటీ | 1 |
ఎకానమీస్ట్ | 1 |
ఇన్ కాం టాక్స్ ఆఫీసర్స్ | 1 |
డేటా సైంటిస్ట్ | 1 |
రిస్క్ మేనేజర్ | 5 |
ఐటీ SOC అనాలిస్ట్ | 2 |
ఐటీ సెక్యూరిటీ అనాలిస్ట్ | 1 |
టెక్నికల్ ఆఫీసర్స్ (క్రెడిట్ ) | 16 |
క్రెడిట్ ఆఫీసర్స్ | 10 |
డేటా ఇంజినర్స్ | 11 |
రిస్క్ మేనేజర్స్ | 18 |
లా ఆఫీసర్స్ | 26 |
ఐటీ | 69 |
సెక్యూరిటీ | 3 |
ఫైనాన్సియల్ అనాలిస్ట్ | 20 |
క్రెడిట్ ఆఫీసర్స్ | 14 |
ఎకానమిస్ట్ | 2 |
సెక్యూరిటీ | 13 |
మొత్తం ఉద్యోగాలు :
మొత్తం 214 పోస్టులను తాజాగా విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
పోస్టుల విభాగాలను అనుసరించి ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత సబ్జెక్టులలో గ్రాడ్యుయేషన్ /ఇంజనీరింగ్ డిగ్రీ /ఎంబీఏ/మాస్టర్ డిగ్రీ /సీఏ/సీఎఫ్ఏ/పీ. హెచ్. డీ మొదలైన కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.
మరియు సంబంధిత విభాగాలలో అనుభవం అవసరం అనీ ఈ ప్రకటన లో తెలిపారు.
వయసు :
కేటగిరీ ల పోస్టులను అనుసరించి 50 సంవత్సరాలు వయసు లోపు అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
గవర్నమెంట్ టర్మ్స్ ప్రకారం వయసు పరిమితి సడలింపు (ఏజ్ రిలాక్స్యేషన్ ) కలదు.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవలెను.
దరఖాస్తు ఫీజు :
జనరల్ / ఓబీసీ కేటగిరీ అభ్యర్థులు 850 రూపాయలు మరియు ఎస్సీ / ఎస్టీ కేటగిరీ అభ్యర్థులు 175 రూపాయలు దరఖాస్తు ఫీజులుగా చెల్లించవలెను.
ఎంపిక విధానం :
ఆన్లైన్ టెస్ట్ / పర్సనల్ ఇంటర్వ్యూల ఆధారంగా ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
జీతం :
విభాగాలను అనుసరించి ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు 36,000 రూపాయలు నుండి 1,00,350 రూపాయలు వరకూ జీతం అందనుంది.
AP లో 1740 ఉద్యోగాల భర్తీ Click Here
రైల్వే గ్రూఫ్-డి పోస్ట్ ల భర్తీ పై షాకింగ్ న్యూస్ Click Here
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
Railway గ్రూఫ్ డి మాక్ టెస్ట్ Click Here
0 Comments