ఫ్లాష్ న్యూస్, గవర్నమెంట్ జాబ్స్ భర్తీకి కు సంబంధించిన ఎగ్జామినేషన్ క్యాలెండరు విడుదల
ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ గురించి ఎదురు చూస్తున్న లక్షలాది మంది అభ్యర్థులకు ఒక గుడ్ న్యూస్..
2021-2022 సంవత్సరానికి గానూ సెంట్రల్ గవర్నమెంట్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఎగ్జామినేషన్స్ క్యాలెండరు ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) తాజాగా విడుదల చేసినది.
ఈ క్యాలెండరు లో జాబ్స్ నోటిఫికేషన్స్ విడుదల తేదీలు, దరఖాస్తుల చివరి తేదీలు మరియు ఎగ్జామ్స్ నిర్వహణ తేదీలు మొదలైన వాటిని స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పొందుపరిచింది.
ఈ క్యాలెండరు లో ప్రస్థావించబడిన నోటిఫికేషన్స్ - పరీక్ష తేదీలు మొదలైన ముఖ్యమైన విషయాలను మనం ఇపుడు స్పష్టంగా తెలుసుకుందాం.
SSC ఎగ్జామినేషన్ క్యాలెండరు (2021-2022) - ముఖ్యంశాలు:
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామినేషన్,2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : డిసెంబర్ 23, 2021
దరఖాస్తు గడువు చివరి తేది : జనవరి 23, 2022
పరీక్ష నిర్వహణ తేది : ఏప్రిల్, 2022
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ (10+2) లెవెల్ ఎగ్జామినేషన్,2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : ఫిబ్రవరి 1, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : మార్చి 7, 2022
పరీక్ష నిర్వహణ తేది : మే, 2022
మల్టి టాస్కింగ్ (నాన్ - టెక్నికల్ )స్టాఫ్ ఎగ్జామినేషన్,2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : మార్చి 22, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : ఏప్రిల్ 30, 2022
పరీక్ష నిర్వహణ తేది : జూన్, 2022
సెలక్షన్ పోస్ట్ ఎగ్జామినేషన్, ఫేజ్ - X, 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : మే 10, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : జూన్ 9, 2022
పరీక్ష నిర్వహణ తేది : జూలై, 2022
హెడ్ కానిస్టేబుల్ (మినిస్ట్రియల్ )ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ -2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : మే 17, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : జూన్ 16, 2022
పరీక్ష నిర్వహణ తేది : సెప్టెంబర్, 2022
కానిస్టేబుల్ (డ్రైవర్ )ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ - 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : జూన్ 27, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : జూలై 26, 2022
పరీక్ష నిర్వహణ తేది : అక్టోబర్, 2022
హెడ్ కానిస్టేబుల్ (AWO/TPO)ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ -2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : జూలై 4, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : ఆగష్టు 3, 2022
పరీక్ష నిర్వహణ తేది : నవంబర్, 2022
సబ్ - ఇన్స్పెక్టర్ ఇన్ ఢిల్లీ పోలీస్ అండ్ సెంట్రల్ ఆర్నడ్ పోలీస్ ఫోర్స్స్ ఎగ్జామినేషన్, 2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : ఆగష్టు 14, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : సెప్టెంబర్ 21, 2022
పరీక్ష నిర్వహణ తేది : డిసెంబర్, 2022
జూనియర్ హిందీ ట్రాన్స్ లెటర్, జూనియర్ ట్రాన్స్ లెటర్ అండ్ సీనియర్ హిందీ ట్రాన్స్ లెటర్ ఎగ్జామినేషన్, 2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : ఆగష్టు 22, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : సెప్టెంబర్ 21, 2022
పరీక్ష నిర్వహణ తేది : డిసెంబర్ 2022
సైంటిఫిక్ అసిస్టెంట్ ఇన్ IMD ఎగ్జామినేషన్, 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : ఆగష్టు 29, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : సెప్టెంబర్ 28, 2022
పరీక్ష నిర్వహణ తేది : జనవరి, 2023
MTS(సివిలియాన్) ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్ - 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : అక్టోబర్ 11, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : నవంబర్ 15, 2022
పరీక్ష నిర్వహణ తేది : ఫిబ్రవరి, 2023
జూనియర్ ఇంజనీర్ ఎగ్జామినేషన్, 2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : నవంబర్ 28, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : డిసెంబర్ 27, 2022
పరీక్ష నిర్వహణ తేది : మార్చి, 2023
స్టేనో గ్రాఫర్ గ్రేడ్ 'సీ'&'డీ' ఎగ్జామినేషన్, 2021 :
నోటిఫికేషన్ విడుదల తేది : డిసెంబర్ 5, 2022
దరఖాస్తు గడువు చివరి తేది : డిసెంబర్ 31, 2022
పరీక్ష నిర్వహణ తేది : ఏప్రిల్, 2023
కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్)మేల్ /ఫిమేల్ ఇన్ ఢిల్లీ పోలీస్ ఎగ్జామినేషన్, 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : జనవరి 9, 2023
దరఖాస్తు గడువు చివరి తేది : ఫిబ్రవరి 12, 2023
పరీక్ష నిర్వహణ తేది : మే, 2023
కానిస్టేబుల్స్(GD)ఇన్ సెంట్రల్ అర్మ్డ్ పోలీస్ ఫోర్సస్,NIA,SSF అండ్ రిఫల్ మాన్ (జీడీ)ఇన్ అస్సాం రైఫైల్స్ ఎగ్జామినేషన్, 2022 :
నోటిఫికేషన్ విడుదల తేది : ఫిబ్రవరి 22, 2023
దరఖాస్తు గడువు చివరి తేది : మార్చి 31, 2023
పరీక్ష నిర్వహణ తేది : జూన్,2023
DRDO లో ఉద్యోగాలు జీతం 31000 Click Here
0 Comments