గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుండి భారతీయ రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అప్డేట్ తాజాగా విడుదల అయినది.
CEN No. RRC -01/2019 (లెవెల్ -1) నోటిఫికేషన్ కు సంబంధించిన రైల్వే గ్రూప్ - డీ పోస్టుల భర్తీకి నిర్వహించబోయే పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కు సంబందించిన మోడీఫీకేషన్ లింక్ విషయంపై మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ అధికారికంగా ఒక ప్రకటనను జారీ చేసింది.
రైల్వే గ్రూప్ - డీ పరీక్షలకు అప్లై చేసుకున్న కొంత మంది అభ్యర్థుల అప్లికేషన్స్ సరైన సంతకం మరియు ఫోటో లను సరైన రీతిలో అప్లోడ్ చేయలేకపోవడం వల్ల రిజెక్ట్ అయ్యాయి.
తాజాగా రైల్వే గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకుని, అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులు తిరిగి మరలా దరఖాస్తు చేసుకోవడానికి వీలుగా ఒక మోడీఫీకేషన్ లింక్ ను ఈ నెల డిసెంబర్ 15 వ తేది న RRB అధికారిక వెబ్సైటు లలో పొందుపరుస్తున్నామని భారతీయ రైల్వే బోర్డు ఒక అధికారిక ప్రకటన ద్వారా తెలిపింది.
ఈ మోడీఫికేషన్ ప్రక్రియ పూర్తి అయిన అనంతరం రైల్వే గ్రూప్ - డీ పరీక్షల తేదీలతో కూడిన షెడ్యూల్ ను రైల్వే బోర్డు విడుదల చేయనున్నట్లు స్పష్టంగా మనకు తెలుస్తుంది. Railway Group D Update 2022
ముఖ్యమైన గమనిక అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి
ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794-92829
తిరుపతి లో ఉద్యోగాలు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments