రైల్వే గ్రూప్ -డీ పరీక్షల తేదీలపై అధికారిక అప్డేట్, ఫిబ్రవరి లో పరీక్షలు
రైల్వే గ్రూప్ - డీ పరీక్షల నిర్వహణ తేదీల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు సంబంధించిన ఒక అతి ముఖ్యమైన అధికారిక ప్రకటన తాజాగా విడుదల అయినది.
CEN No. RRC-01/2019(లెవెల్ -1) నోటిఫికేషన్ కు సంబంధించిన రైల్వే గ్రూప్ -డీ పరీక్షల నిర్వహణ తేదీలు మరియు గ్రూప్ -డీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులకు సంబంధించి మోడీఫీకేషన్ లింక్ విడుదల తేదీలకు సంబంధించిన ముఖ్యమైన అధికారిక ప్రకటనను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు విడుదల చేసినది.
రాబోయే సంవత్సరం 2022 ఫిబ్రవరి నెల 23వ తేది నుండి మల్టీపుల్ ఫేజ్ లలో రైల్వే గ్రూప్ -డీ పరీక్షలను నిర్వహించనున్నారని ఈ ప్రకటనలో తెలిపారు.
మరియు ఈ రైల్వే గ్రూప్ - డీ పోటీ పరీక్షలకు అప్లై చేసుకుని రిజెక్ట్ అయిన సుమారు 4,85,607 మంది అభ్యర్థులు, తిరిగి మరలా సరైన రీతిలో ఫోటో మరియు సిగ్నేచర్లు లను అప్లోడ్ చేసుకోవడానికి వీలుగా ఒక మోడీఫీకేషన్ లింక్ ను ఈ నెల డిసెంబర్ 15వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ ప్రకటనలో భారతీయ రైల్వే బోర్డు అధికారికంగా తెలిపింది.
ఈ ప్రకటన ద్వారా మినిస్ట్రీ ఆఫ్ రైల్వే తాజాగా ప్రకటన ద్వారా తెలిపిన రైల్వే గ్రూప్ -డీ పరీక్షలకు పూర్తి సమాచారమును మనం ఇపుడు తెలుసుకుందాం.
రైల్వే గ్రూప్ - డీ పరీక్షలు - ముఖ్యమైన తేదీలు :
రైల్వే గ్రూప్ - డీ మోడీఫికేషన్ లింక్ విడుదల తేది : డిసెంబర్ 15, 2021.
రైల్వే గ్రూప్ -డీ అప్లికేషన్స్ రిజెక్ట్ అయిన అభ్యర్థులు తిరిగి మరలా అప్లై చేసుకోవడానికి చివరి తేది : డిసెంబర్ 26, 2021.
రైల్వే గ్రూప్ - డీ పరీక్షల నిర్వహణ తేదీలు :
ఫిబ్రవరి 23, 2022 నుండి ప్రారంభం.
ఎగ్జామ్స్ సిటీ & పరీక్ష తేదీలు, ట్రావెలింగ్ పాస్ ల లింక్ విడుదల తేది :
పరీక్షలకు 10 రోజుల ముందు.
కంప్యూటర్ బేస్డ్ పరీక్షల(CBT) ఈ - కాల్ లెటర్స్ ఇంటిమేషన్ లింక్ విడుదల తేది :
పరీక్షలకు నాలుగు రోజుల ముందు.
ముఖ్యమైన గమనిక :
అతి త్వరలో జరగబోతున్న ఈ రైల్వే బోర్డు ఎన్టీపీసీ CBT -2 మరియు గ్రూప్ - డి పరీక్షలకు సంబంధించిన పరీక్షలలో వచ్చే బిట్స్ మరియు లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ తో కలిపి ఒక మంచి మెటీరియల్ ను తయారుచేయడం జరిగింది.ఈ మెటీరియల్ కు సంబంధించిన ముఖ్యమైన విషయాలకు ఈ క్రింది మొబైల్ నెంబర్ ను సంప్రదించవచ్చును. ఫోన్ నంబర్ 81794 92829
మీకు తెలుసా మూడు జిల్లాలో జాబ్ మేళా నిర్వహిస్తున్నారు Click Here
రైల్వే పరీక్ష కు సంబందించి ఒక చిన్న క్విజ్ Click Here
5th, 10th అర్హతతో వివిధ ఉద్యోగాల భర్తీ Click Here
బ్రేకింగ్ న్యూస్ , పోలీస్ డిపార్ట్ మెంట్ 151 ఉద్యోగాల భర్తీ Click Here
0 Comments