గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఆధ్వర్యంలో ఉన్న డిఫెన్స్ రీసెర్చ్ & డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) కు చెందిన డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అల్లిడ్ సైన్సెస్ (DIPAS),
ఢిల్లీ లో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న అప్ప్రెంటీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన నోటిఫికేషన్ తాజాగా విడుదల అయినది. DRDO Vacancies 2021 Telugu
ముఖ్యంశాలు :
1). ఇవి కేంద్ర ప్రభుత్వ సంస్థకు చెందిన అప్ప్రెంటీస్ పోస్టులు.
2). ఈ అప్ప్రెంటీస్ షిప్ భవిష్యత్తు లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో ఖచ్చితంగా సహకరిస్తుంది.
3). ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ లభిస్తాయి.
పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా, ఈ కేంద్ర ప్రభుత్వ అప్ప్రెంటీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇది DRDO లో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు ఒక మంచి సువర్ణవకాశంగా మనం చెప్పుకోవచ్చును.
ఈ సెంట్రల్ గవర్నమెంట్ అప్ప్రెంటీస్ పోస్టులకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరియు ఇండియన్ సిటిజన్స్ అందరూ ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు అని ప్రకటనలో పొందుపరిచారు.
DRDO నుండి వెలువడిన ఈ ప్రకటనలో ఇచ్చిన మరిన్ని అంశాలను మనం ఇపుడు సవివరంగా తెలుసుకుందాం.
ముఖ్యమైన తేదీలు :
ఆన్లైన్ దరఖాస్తులకు ప్రారంభం తేది : నవంబర్ 15,2021
ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది : డిసెంబర్ 14,2021
ఉద్యోగాలు - వివరాలు :
డిప్లొమా అప్ప్రెంటీస్ లు - 12
విభాగాల వారీగా ఖాళీలు :
డిప్లొమా ఇన్ కంప్యూటర్ ఇంజనీరింగ్ - 2
డిప్లొమా ఇన్ మెడికల్ లేబర్యాటరీ టెక్నాలజీ - 4
డిప్లొమా ఇన్ లైబ్రరీ సైన్స్ - 1
డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ - 1
డిప్లొమా ఇన్ మోడరన్ ఆఫీస్ ప్రాక్టీస్ (ఇంగ్లీష్ &హిందీ )/ఆఫీస్ మానేజ్మెంట్ - 4
మొత్తం పోస్టులు :
తాజాగా విడుదల అయిన ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 12 పోస్టులను భర్తీ చేయనున్నారు.
అర్హతలు :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసుకోవాలనుకునే అభ్యర్థులు సంబంధిత విభాగాలను అనుసరించి సబ్జెక్టు విభాగాలలో గ్రాడ్యుయేట్ /డిప్లొమా కోర్సులను 2019 సంవత్సరంలో పూర్తి చేసి ఉండవలెను.
వయసు :
ఎటువంటి వయసు పరిమితి నిబంధనలను ఈ ప్రకటనలో పొందుపరచలేదు.
ఎలా అప్లై చేసుకోవాలి :
అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవలెను.
ఈ క్రింది లింక్ ను క్లిక్ చేసి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
దరఖాస్తు ఫీజు :
ఎటువంటి దరఖాస్తు ఫీజులును చెల్లించవలసిన అవసరం లేదు.
ఎంపిక విధానం :
ఎటువంటి పరీక్షలు మరియు ఇంటర్వ్యూల నిర్వహణ లేకుండా కేవలం విద్యా అర్హతల మార్కుల మెరిట్ ను అనుసరించి ఈ పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.
స్టై ఫండ్ :
ఈ అప్ప్రెంటీస్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆకర్షణీయమైన స్టై ఫండ్స్ లభించనున్నాయి.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాలు Clik Here
APPSC ఆంధ్రప్రదేశ్ లో ఆఫీసర్స్ ఉద్యోగాలు Clik Here
రైల్వే పరీక్షల పై వచ్చిన అతి ముఖ్యమైన ప్రకటనల ను మరింత తెలుసుకోండి. Clik Here
వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో ఖాళీలు Clik Here
1828 బ్యాంకు ఉద్యోగాల భర్తీ Clik Here
v
0 Comments